MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd562d3485-b2ae-4ded-8b37-875357145628-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd562d3485-b2ae-4ded-8b37-875357145628-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ సినిమా తర్వాత మొదలు అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పటికే పూర్తి అయ్యి రిలీజ్ కూడా అయ్యింది. గౌతమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సమయం ఎక్కువ పట్టనున్న నేపథ్యంలో మొదటగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ ని పూర్తి చేసి ఆ తర్వాత ఈ సినిమాకు చాలా రోజులను కేటాయించాలి అనే ఉద్దేశం vd{#}gautham new;gautham;harish shankar;ravi teja;Mister;Ravi;Joseph Vijay;vijay deverakonda;Telugu;BEAUTY;Heroine;sree;Cinemaరవితేజ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ మూవీ..?రవితేజ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ మూవీ..?vd{#}gautham new;gautham;harish shankar;ravi teja;Mister;Ravi;Joseph Vijay;vijay deverakonda;Telugu;BEAUTY;Heroine;sree;CinemaWed, 10 Apr 2024 14:13:12 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ సినిమా తర్వాత మొదలు అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పటికే పూర్తి అయ్యి రిలీజ్ కూడా అయ్యింది.

గౌతమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సమయం ఎక్కువ పట్టనున్న నేపథ్యంలో మొదటగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ ని పూర్తి చేసి ఆ తర్వాత ఈ సినిమాకు చాలా రోజులను కేటాయించాలి అనే ఉద్దేశం తోనే విజయ్ ముందుగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీ పనులు అన్ని ముగిసి విడుదల కూడా కావడంతో విజయ్ , గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గౌతమ్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే ను హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా గౌతమ్ ఈమెకు ఈ సినిమా కథను వినిపించగా ... కథ మొత్తం విన్న భాగ్య శ్రీ ఈ సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ కి మరో క్రేజీ తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>