MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vidya-balan-pregnant-what-her-cryptic-instagram-post-means-f3ae0103-54a5-4812-925e-ebb3c7d2dd70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vidya-balan-pregnant-what-her-cryptic-instagram-post-means-f3ae0103-54a5-4812-925e-ebb3c7d2dd70-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి విద్యాబాలన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం... ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఒక్క సారిగా ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుండి విద్యా బాలన్ vb{#}Mohanlal;Vidya Balan;silk smitha;Varsham;BEAUTY;bollywood;India;Cinemaమలయాళ స్టార్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించిన విద్యాబాలన్..!మలయాళ స్టార్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించిన విద్యాబాలన్..!vb{#}Mohanlal;Vidya Balan;silk smitha;Varsham;BEAUTY;bollywood;India;CinemaWed, 10 Apr 2024 21:30:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి విద్యాబాలన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం... ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఒక్క సారిగా ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది.

ఆ తర్వాత నుండి విద్యా బాలన్ కూడా ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. దానితో ఈమె ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

అసలు విషయంలోకి వెళితే... నేను మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ హీరోగా రూపొందిన "చక్రం" సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను మోహన్ లాల్ దగ్గర నుండి అనేక గొప్ప విషయాలను నేర్చుకున్నాను. ఆయన సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ వస్తే వేరే విషయాల గురించి ఆలోచించకుండా కేవలం సినిమా గురించి మాత్రమే ఆలోచించేవారు.

అలాగే సిబ్బంది తో కలిసి చిన్న చిన్న పనులు చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వారితో కలిసి పనులు చేసేవాడు. ఇలా ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయనను దగ్గర నుండి చూసి వ్యక్తిగతంగా జీవించడం కంటే కూడా ఒక టీమ్ గా ముందుకు సాగడం గొప్ప లక్షణం అని తెలుసుకున్నాను అని ఈమె చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>