MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh5337707b-7146-429a-8aa5-a5619ff22c7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh5337707b-7146-429a-8aa5-a5619ff22c7c-415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ ప్రస్తుతం "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా బnaresh{#}allari naresh;Comedy;Suresh;Posters;cinema theater;Hero;Beautiful;Heroine;Telugu;Cinema"ఆ ఒక్కటి అడక్కు" రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఆ ఒక్కటి అడక్కు" రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!naresh{#}allari naresh;Comedy;Suresh;Posters;cinema theater;Hero;Beautiful;Heroine;Telugu;CinemaWed, 10 Apr 2024 13:25:33 GMTటాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ ప్రస్తుతం "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్న ట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా బృందం వారు మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు.

సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో ... బాగా సీరియస్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటిస్తున్న ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో "ఆ ఒక్కటి అడక్కు" మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>