MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babuf6b933f9-a209-47b1-91c6-e43d8cb68704-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babuf6b933f9-a209-47b1-91c6-e43d8cb68704-415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం సినిమాల్లో వరుసగా విలన్ మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈయన మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో చిన్నపాటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. తాజాగా గుంటూరు కారం మూవీ గురించి అందులోనే తన పాత్ర గురించి జగపతిబాబు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుతో కలిసి పని చేయడం నాకు ఎప్పుడూ సరదాగా, ఎంజాయ్ గా ఉంటుంది. అతను ఒక మంచి నటుడు. అతనితో పని చేసేటప్పుడు సమయం ఎంతో సరదాగా ముందుకు సాగుతూ ఉంటుంది. మా ఇద్దరి కాంబిJagapathi babu{#}thaman s;S Radhakrishna;jagapati babu;mahesh babu;choudary actor;rao ramesh;sree;trivikram srinivas;suryadevara nagavamsi;Guntur;Cinemaఆ మూవీలో నా పాత్రకు చాలా మార్పులు చేయాల్సింది... జగపతి బాబు..!ఆ మూవీలో నా పాత్రకు చాలా మార్పులు చేయాల్సింది... జగపతి బాబు..!Jagapathi babu{#}thaman s;S Radhakrishna;jagapati babu;mahesh babu;choudary actor;rao ramesh;sree;trivikram srinivas;suryadevara nagavamsi;Guntur;CinemaTue, 09 Apr 2024 23:00:00 GMTటాలెంటెడ్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం సినిమాల్లో వరుసగా విలన్ మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈయన మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో చిన్నపాటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. తాజాగా గుంటూరు కారం మూవీ గురించి అందులోనే తన పాత్ర గురించి జగపతిబాబు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుతో కలిసి పని చేయడం నాకు ఎప్పుడూ సరదాగా, ఎంజాయ్ గా ఉంటుంది.

అతను ఒక మంచి నటుడు. అతనితో పని చేసేటప్పుడు సమయం ఎంతో సరదాగా ముందుకు సాగుతూ ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు అనేక సినిమాలు వచ్చాయి. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మంచి గుర్తింపు కూడా లభించింది. తాజాగా ఆయన హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో నేను ఒక చిన్న పాత్రలో నటించాను.

ఇక ఈ సినిమాలో నా పాత్ర నాకు పెద్దగా నచ్చలేదు. నా క్యారెక్టర్ కు ఈ సినిమాలో కొన్ని మార్పులు... చేర్పులు చేస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. నా క్యారెక్టర్ బాగా లేనందుకు నేను ఈ సినిమాలోని పాత్రను పెద్దగా ఎంజాయ్ చేస్తూ చేయలేకపోయాను. ఈ సినిమాలో క్యారక్టరైజేషన్ ఎక్కువగా ఉండడంతో గందరగోళం ఏర్పడింది. కాకపోతే నేను మాత్రం ఈ సినిమాలోని పాత్ర కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను అని తాజాగా జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా... జయరామ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని చినబాబు , సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>