MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie31a79d3b-925e-4742-92d3-a82068944cf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie31a79d3b-925e-4742-92d3-a82068944cf3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది. నిన్నటి రోజున అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేసింది. టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లPUSPA-2;MOVIE{#}Chitram;Arjun;Episode;Hero;rashmika mandanna;Allu Arjun;sukumar;Cinema;Director;India;Newsపుష్ప-2 లో బన్నీ కట్టిన చీర ఎంతో తెలుసా..?పుష్ప-2 లో బన్నీ కట్టిన చీర ఎంతో తెలుసా..?PUSPA-2;MOVIE{#}Chitram;Arjun;Episode;Hero;rashmika mandanna;Allu Arjun;sukumar;Cinema;Director;India;NewsTue, 09 Apr 2024 22:00:00 GMTటాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది. నిన్నటి రోజున అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేసింది.


టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. పుష్ప-2 చిత్రానికి సంబంధించి హైలెట్స్ సన్ని వేశంలో అల్లు అర్జున్ ని చూపించారు. అయితే ఇందులో అల్లు అర్జున్ చీరలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ కూడా ఈ చిత్రానికి హైలైట్ గా ఉండబోతున్నట్లు డైరెక్టర్ సుకుమార్ ఈ టీజర్ తో హింట్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ని ఈ గెటప్ లో చూసీ అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

దీంతో పలువురు అభిమానులు అల్లు అర్జున్ కట్టుకున్న చీర ధర గురించి తెగ సర్చింగ్ చేస్తూ ఉండగా ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది.. అల్లు అర్జున్ కట్టుకున్న చీర అల్లు అర్జున్ అమ్మదట.. ఈ సెంటిమెంట్ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుందనే నిర్ణయంతో డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ చాలా హైలైట్ గా ఉండబోతుందని ఇప్పటికే అభిమానుల సైతం భావిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సన్నివేశం ఇంటర్వెల్ సిన్ కు ముందు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్లో ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి రాబోయే రోజుల్లో ట్రైలర్ తో మరింత మెప్పిస్తారేమో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>