Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle66731162-e31b-42cb-a0cd-47867fa328ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle66731162-e31b-42cb-a0cd-47867fa328ee-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకి డైరెక్టర్ గా ఒక సపరేట్ గుర్తింపు కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో కలిసి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఇండియాలో ఉన్న కొంతమంది స్టార్ నటులు భాsocialstars lifestyle{#}Sanjay Dutt;mahesh babu;nidhi;Rajamouli;Blockbuster hit;Darsakudu;Director;Hollywood;Success;bollywood;Industry;Cinema;Indiaరాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ లో చోటు దక్కించుకున్న బాలీవుడ్ స్టార్...!!రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ లో చోటు దక్కించుకున్న బాలీవుడ్ స్టార్...!!socialstars lifestyle{#}Sanjay Dutt;mahesh babu;nidhi;Rajamouli;Blockbuster hit;Darsakudu;Director;Hollywood;Success;bollywood;Industry;Cinema;IndiaTue, 09 Apr 2024 08:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకి డైరెక్టర్ గా ఒక సపరేట్ గుర్తింపు కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో కలిసి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా లో ఇప్పటికే ఇండియా లో ఉన్న కొంత మంది స్టార్ నటులు భాగం కాబోతున్నారనే విషయం తెలుస్తుంది. ఇంక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్ర నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సంజయ్ పలు రకాల క్యారెక్టర్స్ ను పోషిస్తూ తన కంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అందు లో భాగంగానే ఆయన ఏ సినిమా చేసినా కూడా అది క్యారెక్టర్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనా నిధి పెరుగుతున్నాయి.   ఈ సినిమా లో సంజయ్ దత్ నటించడం తనకు చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి సినిమా లో నటిస్తే నటులు చాలావరకు తమను తాము ప్రూవ్ చేసుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా తను ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. దానివల్ల తను హాలీవుడ్ సినిమాలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంత మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు... ఇక మొత్తానికైతే ప్రస్తుతం సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>