MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha6cc6687c-be18-4417-a59f-e7ef85e377f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha6cc6687c-be18-4417-a59f-e7ef85e377f6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఏ సినిమాకు దర్శకత్వం వహించిన దానిని అద్భుతంగా తెరకెక్కించేందుకు తన సాయి శక్తుల ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఒకటి, రెండు సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనాలను సృష్టించాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమాలలో రంగస్థలం మూవీSamantha{#}Prakash Raj;arya;Rangasthalam;Aryaa;jagapati babu;Samantha;anasuya bharadwaj;Anasuya;Box office;Ram Charan Teja;Blockbuster hit;Hero;Pawan Kalyan;sukumar;Yevaru;Cinema;Heroineఆ సినిమాలో సమంతను ముందు వద్దనుకున్నా... సుకుమార్..!ఆ సినిమాలో సమంతను ముందు వద్దనుకున్నా... సుకుమార్..!Samantha{#}Prakash Raj;arya;Rangasthalam;Aryaa;jagapati babu;Samantha;anasuya bharadwaj;Anasuya;Box office;Ram Charan Teja;Blockbuster hit;Hero;Pawan Kalyan;sukumar;Yevaru;Cinema;HeroineTue, 09 Apr 2024 21:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఏ సినిమాకు దర్శకత్వం వహించిన దానిని అద్భుతంగా తెరకెక్కించేందుకు తన సాయి శక్తుల ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఒకటి, రెండు సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనాలను సృష్టించాయి.

ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా... సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయమూవీ లో కీలక పాత్రలల్ నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో సుకుమార్ కు ఈ మూవీ తో ఎక్కడలేని క్రేజ్ లభించింది.

మూవీ లో హీరో , హీరోయిన్ లుగా నటించిన రామ్ చరణ్ , సమంత కు కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రంగస్థలం సినిమా గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. రంగస్థలం సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకుందాం అనే చర్చ వచ్చింది.  అందులో భాగంగా నేను మొదట పలువురు అనుకున్నాను. కానీ చివరకు సమంత పేరు తెరపైకి వచ్చింది.

కానీ నేను మొదట ఆ సినిమాలో సమంత ను హీరోయిన్ వద్దనుకున్నాను. కానీ చివరకు ఆమె హీరోయిన్ గా ఎంపిక అయిన తర్వాత సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాతే నాకు అర్థం అయ్యింది. రంగస్థలం మూవీ లో హీరోయిన్ గా ఆమె తప్ప ఎవరు సూట్ అయ్యేవారు కాదు అని... అలాగే ఆ పాత్రకు కూడా ఆమె స్థాయిలో ఎవరు న్యాయం చేయలేకపోయేవారు అని తెలిసింది అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>