MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venky2c9a50aa-a180-45c6-aba2-ce72b6a9b3f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venky2c9a50aa-a180-45c6-aba2-ce72b6a9b3f7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఆఖరుగా సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించగా ... డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగVenky{#}Makar Sakranti;sree;January;Venkatesh;television;Director;cinema theater;Heroine;Beautiful;Box office;Cinema"సైంధకి" మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!"సైంధకి" మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!Venky{#}Makar Sakranti;sree;January;Venkatesh;television;Director;cinema theater;Heroine;Beautiful;Box office;CinemaTue, 09 Apr 2024 12:58:08 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఆఖరుగా సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించగా ... డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. చివరగా ఈ సినిమా అపజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించగలిగింది. ఇక ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పెద్ద స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ చానల్లో ప్రసారం చేసుకోగా మొదటి సారి ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 2.73 "టీ ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఈ మూవీ కి మొదటిసారి వచ్చిన "టి ఆర్ పి" రేటింగ్ ను బట్టి చూస్తే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను అలరించడంలో కూడా విఫలం అయ్యింది అని చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>