BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-election-202439b31628-3777-4ab7-92dc-d0f782f8d42e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-election-202439b31628-3777-4ab7-92dc-d0f782f8d42e-415x250-IndiaHerald.jpgఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎన్నికల సర్వేలపై అందరి దృష్టి నెలకొంటుంది. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ కూడా ఏపీ రాజకీయాలపై సర్వే చేసి తమ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే సంస్థ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసి కాంగ్రెస్ కు 65లోపు, బీఆర్ఎస్ కు 40లోపు సీట్లు వస్తాయని ప్రకటించింది. వచ్చిన ఫలితాలు కూడా కచ్చితంగా అలానే ఉన్నాయి. అందుకే ఈ సంస్థ సర్వే అంటే కాస్త నమ్మదగిందన్న టాక్‌ ఉంది. అయితే ఏపీలో ఈ సారి ఏపీలో ఎన్డీయే కూటమికి 19-23 వరకు లోక్ సభ సీట్లు వస్తాయని.. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సap election 2024{#}Survey;School;Telangana;Andhra Pradesh;Congress;India;Partyఏపీలో కొత్త సర్వే బ్లాస్ట్: ఆ పార్టీకే 23 ఎంపీ సీట్లు?ఏపీలో కొత్త సర్వే బ్లాస్ట్: ఆ పార్టీకే 23 ఎంపీ సీట్లు?ap election 2024{#}Survey;School;Telangana;Andhra Pradesh;Congress;India;PartyTue, 09 Apr 2024 07:07:56 GMTఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎన్నికల సర్వేలపై అందరి దృష్టి నెలకొంటుంది. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ కూడా ఏపీ రాజకీయాలపై సర్వే చేసి తమ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే సంస్థ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసి కాంగ్రెస్ కు 65లోపు, బీఆర్ఎస్ కు 40లోపు సీట్లు వస్తాయని ప్రకటించింది. వచ్చిన ఫలితాలు కూడా కచ్చితంగా అలానే ఉన్నాయి. అందుకే ఈ సంస్థ సర్వే అంటే కాస్త నమ్మదగిందన్న టాక్‌ ఉంది.


అయితే ఏపీలో ఈ సారి ఏపీలో ఎన్డీయే కూటమికి 19-23 వరకు లోక్ సభ సీట్లు వస్తాయని.. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ చెబుతోంది. వైసీపీకి 2-3 స్థానాలు, ఇండియా కూటమికి సున్నా కే పరిమితం అవుతుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>