MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj089b936a-b5f0-4475-8929-688b642998a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj089b936a-b5f0-4475-8929-688b642998a0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా సిద్దు కి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. సిద్ది కొంత కాలం క్రితం డీజే టిల్లు అనే పక్కా యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా సిద్దు కు అద్భుతమైన క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ మూవీతో సూపర్ క్రేజ్ రావడంతో ఈయన ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమాలో హీరో గా నటిSj{#}Duvvada Jagannadham;Panjaa;Blockbuster hit;Baba Bhaskar;siddhu;Hero;Heroine;Success;Box office;Cinema9 రోజుల్లో ఆ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసిన టిల్లు స్క్వేర్..!9 రోజుల్లో ఆ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసిన టిల్లు స్క్వేర్..!Sj{#}Duvvada Jagannadham;Panjaa;Blockbuster hit;Baba Bhaskar;siddhu;Hero;Heroine;Success;Box office;CinemaTue, 09 Apr 2024 12:50:32 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా సిద్దు కి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. సిద్ది కొంత కాలం క్రితం డీజే టిల్లు అనే పక్కా యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా సిద్దు కు అద్భుతమైన క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ మూవీతో సూపర్ క్రేజ్ రావడంతో ఈయన ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని భారీ స్థాయిలో లాభాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే 9 వ రోజుతో ఈ సినిమా మీడియం రేంజ్ సినిమాలలో అద్భుతమైన విజయం సాధించి భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఓ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబా సన దర్శకత్వంలో ఉప్పెన అనే మూవీ వచ్చిన విషయం మన హక్కు తెలిసిందే. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 51.52 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ లను టిల్లు స్క్వేర్ మూవీ కేవలం తొమ్మిది రోజుల్లోనే వసూలు చేసింది. తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి టిల్లు స్క్వేర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 52.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>