PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/morphing-of-jagans-photos-ysr-complaints9a744b59-9e8c-4f28-8231-52b5a95134d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/morphing-of-jagans-photos-ysr-complaints9a744b59-9e8c-4f28-8231-52b5a95134d5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పోటాపోటీ ఉండబోతుందని ఏ పార్టీ గెలిచినా 100 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో విజయం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. క్రోధి నామ సంవత్సరంలో మళ్లీ సీఎం కావాలని భావిస్తున్న జగన్ ఆశలు నెరవేరతాయా? లేదా? అనే ప్రశ్నకు జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ కచ్చితంగా జగన్ సీఎం అవుతారని చెప్పలేమని జ్యోతిష్కులు చెబుతుండటం గమనార్హం. cm jagan{#}raasi;Nakshatram;Bharatiya Janata Party;CM;CBN;Party;Sharmila;Jaganక్రోధి నామ సంవత్సరం.. జాతకం ప్రకారం జగన్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?క్రోధి నామ సంవత్సరం.. జాతకం ప్రకారం జగన్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?cm jagan{#}raasi;Nakshatram;Bharatiya Janata Party;CM;CBN;Party;Sharmila;JaganTue, 09 Apr 2024 12:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పోటాపోటీ ఉండబోతుందని ఏ పార్టీ గెలిచినా 100 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో విజయం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. క్రోధి నామ సంవత్సరంలో మళ్లీ సీఎం కావాలని భావిస్తున్న జగన్ ఆశలు నెరవేరతాయా? లేదా? అనే ప్రశ్నకు జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ కచ్చితంగా జగన్ సీఎం అవుతారని చెప్పలేమని జ్యోతిష్కులు చెబుతుండటం గమనార్హం.
 
జగన్ ను ఓడించడానికి ఒకవైపు చంద్రబాబు పవన్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో మరోవైపు షర్మిల సునీత అదే స్థాయిలో కష్టపడుతున్నారు. జగన్ రాశి మిథున రాశి అని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు. జగన్ రాశి ప్రకారం ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయని అయితే ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన నేతల జాతకాలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు.
 
జగన్ జాతకం ప్రకారం శని సంచారం నవమ స్థానంలో ఉందని లాభ స్థానంలో గురువు ఉన్నట్టు జ్యోతిష్కులు తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రం వ్యయ స్థానంలో గురువు సంచారం ఉంటుందని చతుర్థ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉందని జ్యోతిష్కులు వెల్లడించారు. ఎన్నికల సమయానికి జగన్ కు కొన్ని క్లిష్టమైన సమస్యలు ఎదురవుతాయని కూటమి నుంచి జగన్ కు గట్టి పోటీ ఉంటుందని జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు.
 
జ్యోతిష్కులు చెప్పిన విషయాల ప్రకారం చంద్రబాబు జాతకంతో పోల్చి చూస్తే జగన్ కు కొంతమేర జాతక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పవన్ జాతకాన్ని పరిశీలిస్తే గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని జ్యోతిష్కులు వెల్లడించారు. పవన్ కు ఎన్నికల తర్వాత గుర్తింపు మరింత పెరుగుతుందని జ్యోతిష్కుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించే ఛాన్స్ ఉందని వాళ్లు చెబుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>