MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-aiwaryaaebc31c5-0ed2-427a-b159-ed9c2d52f0ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-aiwaryaaebc31c5-0ed2-427a-b159-ed9c2d52f0ac-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన ధనుష్ ,ఐశ్వర్య దంపతులు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. 2022 జనవరి 17న తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లుగా ప్రకటించి అందరిని షాక్ గురి చేశారు ఈ జంట.. అప్పటి నుంచి ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఈ విషయం పైన ఎవరూ కూడా మాట్లాడలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలిసిపోతున్నారని రూమర్స్ కోలీవుడ్ మీడియాలో వినిపించాయి.. అయితే సుమారుగా 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు ఇటీవలే చెన్నై ఫ్యDHANUSH;AIWARYA{#}Chiranjeevi;Rajani kanth;January;Application;aishwarya;dhanush;Kollywood;Chennai;Indiaషాక్: ధనుష్.. ఐశ్వర్య.. కలవడం కష్టమేనా..?షాక్: ధనుష్.. ఐశ్వర్య.. కలవడం కష్టమేనా..?DHANUSH;AIWARYA{#}Chiranjeevi;Rajani kanth;January;Application;aishwarya;dhanush;Kollywood;Chennai;IndiaTue, 09 Apr 2024 06:38:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన ధనుష్ ,ఐశ్వర్య దంపతులు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. 2022 జనవరి 17న తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లుగా ప్రకటించి అందరిని షాక్ గురి చేశారు ఈ జంట.. అప్పటి నుంచి ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఈ విషయం పైన ఎవరూ కూడా మాట్లాడలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలిసిపోతున్నారని రూమర్స్ కోలీవుడ్ మీడియాలో వినిపించాయి.. అయితే సుమారుగా 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు ఇటీవలే చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు సైతం ఒకసారిగా ఆశ్చర్యపోతున్నాను..


పరస్పర అంగీకారంతోనే తామద్దరము విడిపోతున్నట్లు 2022లో సెక్షన్ బి కింద అప్లై చేయడం జరిగింది. దీంతో గడిచిన రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే ఉన్నారు. ధనుష్ ఐశ్వర్య విడిపోతున్నారని తెలిసి అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేశారు.. ధనుష్ కు 23 ఏళ్లు ఐశ్వర్య కు -21 ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వీరి విడాకులు ప్రకటన కోలీవుడ్లో హాట్ టాపిక్ మారింది.. రాబోయే రోజుల్లో ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కలిసేలా కనిపించడం లేదట.


సినిమాల విషయానికి వస్తే ధనుష్ ఒక వైపు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తే ఉండగా ఐశ్వర్య ఇటీవలే లాల్ సలామ్ చిత్రానికి దర్శకత్వం వహించగా ఫ్లాప్ గా మిగిలింది.. దాదాపుగా చాలామంది సెలబ్రిటీల వివాహాలు సైతం ఉండాల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి కూతురికే కాకుండా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వంటి కూతుర్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.. వివాహమైన కొన్నేళ్ళకి విడాకులు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>