MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjummel-boys72b5b364-66e8-4afd-8963-e37d4ad1b64e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjummel-boys72b5b364-66e8-4afd-8963-e37d4ad1b64e-415x250-IndiaHerald.jpgమలయాళంలో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ లేటెస్ట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా, యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే అందరి అంచనాలను అధిగమించి ఈ సినిమా తెలుగులో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ప్రేమలు సినిమా కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా.మంజుమ్మేల్ బాయ్స్ మళయాళంలో ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుగులో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోని కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ దుమ్ము దుమారం లేపింది. మొదటి రోManjummel Boys{#}Mythri Movie Makers;Industry;News;Box office;Tamil;Telugu;Cinemaమంజుమ్మేల్ బాయ్స్: ఓపెనింగ్స్ అదుర్స్?మంజుమ్మేల్ బాయ్స్: ఓపెనింగ్స్ అదుర్స్?Manjummel Boys{#}Mythri Movie Makers;Industry;News;Box office;Tamil;Telugu;CinemaMon, 08 Apr 2024 14:24:40 GMTమలయాళంలో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ లేటెస్ట్ గా  తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా, యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే  అందరి అంచనాలను అధిగమించి ఈ సినిమా తెలుగులో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ప్రేమలు సినిమా కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా.మంజుమ్మేల్ బాయ్స్ మళయాళంలో ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుగులో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోని  కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ దుమ్ము దుమారం లేపింది. మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో  1.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆల్ మోస్ట్ షేర్ 1 కోటి కి పైగా సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాం లో 54 లక్షలు, ఆంధ్ర లో 50 లక్షలు షేర్ వసూలు చేయగా రెండు రాష్ట్రాల్లో కలిపి 1.04 కోట్ల షేర్ 1.75 కోట్ల గ్రాస్ అని సమాచారం తెలిసింది.


తెలుగులో ఈ సినిమాని టాప్ నిర్మాతలుగా దూసుకుపోతున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయడం విశేషం. ఇక తెలుగు లో ఈ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ కేవలం 2 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉండగా 2.3 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే తెలుగు లో సినిమా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకొని కంప్లీట్ హిట్టుగా నిలుస్తుంది. ఇప్పటికే కోటికి పైగా వసూళ్లు అందుకోగా,  ఈజీగా మరో కోటి రావచ్చు. సినిమా ఊపు చూస్తూ ఉంటే సినిమా వీకెండ్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మంచి కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం  ఉందని చెప్పాలి. తమిళ్ భాషలో డబ్ అయ్యి అక్కడ తమిళ సినిమాలని సైతం వెనక్కి నెట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్ చూపిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.ఆల్రెడీ టాక్ బాగుంది కాబట్టి ఈ సినిమాకి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి.లాంగ్ రన్ లో ఈ మూవీకి ఖచ్చితంగా మంచి వసూళ్లు రావొచ్చు.చూడాలి ఈ సినిమా తెలుగులో  లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>