MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini92e419e8-1ad7-40d3-8049-d227e76c9722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini92e419e8-1ad7-40d3-8049-d227e76c9722-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రజిని అదిరిపోయే రేంజ్ విజయాన్ని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తర్వాత రజినీ తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రజిని , సూర్య హీరో గా రRajini{#}Dilip Kumar;aishwarya;Komaram Bheem;Music;Box office;Posters;Rajani kanth;October;Hero;surya sivakumar;Tamil;Cinemaఅఫీషియల్ : రజిని "వెట్టైయన్" రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..!అఫీషియల్ : రజిని "వెట్టైయన్" రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..!Rajini{#}Dilip Kumar;aishwarya;Komaram Bheem;Music;Box office;Posters;Rajani kanth;October;Hero;surya sivakumar;Tamil;CinemaMon, 08 Apr 2024 11:45:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రజిని అదిరిపోయే రేంజ్ విజయాన్ని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తర్వాత రజినీ తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రజిని , సూర్య హీరో గా రూపొందిన జై భీమ్ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టెయన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ  మూవీ బృందం వారు ఈ సినిమా విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఇక ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రజిని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో చేతిలో గన్ పట్టుకొని నిలుచును ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>