PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsbc309a85-84c1-4db5-806b-1782e9fa9bd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsbc309a85-84c1-4db5-806b-1782e9fa9bd1-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలన్నీ వారి వారి అభ్యర్థులను తీసుకోని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.అధికార పార్టీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో భాగంగా తాను చేసిన సంక్షేమ పధకాల గూర్చి చెప్పుకుంటా వస్తూ తన శైలీలో ప్రతిపక్షాల పై విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు కూడా ఈ అయిదేళ్ల పాలనలో ఒక నియంత పరిపాలన చూశామని ఈసారీ జగన్ అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం చేస్తాడని ప్రజలకు హితవుపలుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ ఎన్నికల్లో జగassembly elections{#}Nijam;Prashant Kishor;June;CM;YCP;Jagan;CBN;Party;Andhra Pradeshఏపీ : వైసీపీలో వణుకు పుట్టిస్తున్న 'పీకే' మాటలు..?ఏపీ : వైసీపీలో వణుకు పుట్టిస్తున్న 'పీకే' మాటలు..?assembly elections{#}Nijam;Prashant Kishor;June;CM;YCP;Jagan;CBN;Party;Andhra PradeshMon, 08 Apr 2024 10:30:00 GMTరాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలన్నీ వారి వారి అభ్యర్థులను తీసుకోని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.అధికార పార్టీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో భాగంగా తాను చేసిన సంక్షేమ పధకాల గూర్చి చెప్పుకుంటా వస్తూ తన శైలీలో ప్రతిపక్షాల పై విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు కూడా ఈ అయిదేళ్ల పాలనలో ఒక నియంత పరిపాలన చూశామని ఈసారీ జగన్ అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం చేస్తాడని ప్రజలకు హితవుపలుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయలేదని, కేవలం ఒక నియంతలాగా మాత్రమే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చూసారని ప్రజలకు సంక్షేమ పధకాల రూపంలో నగదు బదిలీ చేసారు కానీ నిరుద్యోగులని మర్చిపోయారు. ఉపాధి కల్పించడం అనే అంశమే తన మ్యానిఫెస్టోలో లేని విధంగ జగన్ వ్యవహారశైలి ఉందని తెలుస్తోంది. కేవలం సంక్షేమ పధకాలను నమ్ముకోవడం వల్ల ఉపయోగం లేదని అవి మాత్రమే ఆయన్ను అధికారంలోకి తీసుకోని రాలేవని ఆయన అన్నారు.ఛత్తిస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ లాగానే ఆయన ఏపీలో ప్రవర్తించారని అన్నారు. కొంతమందికి మాత్రమే సంక్షేమ పధకాలు లబ్ది చేస్తాయని అధికారం లోకి రావాలంటే మాత్రం అందరికి న్యాయం చేసే విధంగా జగన్ పరిపాలన చేసి ఉంటే బాగుండేది అని పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అయితే ఆయన చెప్పిన జోస్యం అనేది ఎంత వరకు నిజం అవుతుందో జూన్ నాలుగో తేదీన తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే పీకే చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాబోయేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని మరలా జగన్ సీఎం సీట్ ఎక్కడం ఖాయమని ఇప్పుడు కూసే కూతలు మాట్లాడే వాళ్లు నోళ్లు మూతబడటం ఖాయం అని వైవీపీ నేతలు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>