MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babu-411e188a-449f-4b1b-959b-235a5f7f0247-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babu-411e188a-449f-4b1b-959b-235a5f7f0247-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... భాగ్య శ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఒక పోస్టర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా అందులో ఈమె అదిరిపోయే లుక్ లో ఉండడంతో వెంటనే ఈమెకు తెJagapathi Babu {#}harish shankar;jagapati babu;ravi teja;sree;Chilli;Director;Heroine;Mister;Ravi;Posters;CBN;Tollywood;Hero;shankar;Telugu;Cinema"మిస్టర్ బచ్చన్" నుండి "జగపతి బాబు" ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!"మిస్టర్ బచ్చన్" నుండి "జగపతి బాబు" ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!Jagapathi Babu {#}harish shankar;jagapati babu;ravi teja;sree;Chilli;Director;Heroine;Mister;Ravi;Posters;CBN;Tollywood;Hero;shankar;Telugu;CinemaMon, 08 Apr 2024 11:34:44 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... భాగ్య శ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

 ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఒక పోస్టర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా అందులో ఈమె అదిరిపోయే లుక్ లో ఉండడంతో వెంటనే ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ లభించింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు అయినటువంటి జగపతి బాబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో జగపతి బాబు నటించబోతున్నట్లు ప్రకటించడం మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించిన ఈ మూవీ.లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ లో జగపతి బాబు అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్ లో అతని ముందు ఒక చెస్ బోర్డు ఉంది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోజగపతి బాబు అదిరిపోయే లుక్ లో ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది వరకే రవితేజ , హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన మిరపకాయ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>