MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమీడియం రేంజ్ మూవీలలో విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ విడుదల 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన Top movies{#}chandu;karthikeya;kartikeya;prasanth varma;Geetha Govindam;Gita Govindam;Shatamanam Bhavathi;Fidaa;ram pothineni;siddhu;parasuram;vijay deverakonda;Hero;Heroine;Cinema;Telugu8వ రోజు మీడియం రేంజ్ మూవీలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!8వ రోజు మీడియం రేంజ్ మూవీలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!Top movies{#}chandu;karthikeya;kartikeya;prasanth varma;Geetha Govindam;Gita Govindam;Shatamanam Bhavathi;Fidaa;ram pothineni;siddhu;parasuram;vijay deverakonda;Hero;Heroine;Cinema;TeluguMon, 08 Apr 2024 21:30:00 GMTమీడియం రేంజ్ మూవీలలో విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ విడుదల 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

నిఖిల్ హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుంది. బేబీ మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.76 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. "అ ఆ" మూవీ విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

శతమానం భవతి సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సోలో బ్రతికే సో బెటర్ సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.48 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఫిదా సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.44 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదల 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. జాతి రత్నాలు సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>