Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb2e727505-80b5-4103-a5d1-f0ac47123241-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb2e727505-80b5-4103-a5d1-f0ac47123241-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు అందరూ కూడా అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉత్కంఠ భరితంగా జరిగే మ్యాచ్ లు అన్నింటిని కూడా కన్నార్పకుండా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రతి సీజన్లో ఏదో ఒక టీం టైటిల్ విజేతగా నిలుస్తూ ఉంటుంది. ఇక మిగతా టీమ్స్ టైటిల్ వేటలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్నిసార్లు వెనుకబడిపోతూ ఉంటాయి. అయితే ఒక్కసారి కాదు ప్రతి ఐపీఎల్ సీజన్ లోను టైటిల్ వేRcb{#}VIRAT KOHLI;Cricket;Audience;Joseph Vijay;Royal Challengers;Fatherఆ పాపమే.. RCB ని వెంటాడుతున్నట్టుంది : ఫ్యాన్స్ఆ పాపమే.. RCB ని వెంటాడుతున్నట్టుంది : ఫ్యాన్స్Rcb{#}VIRAT KOHLI;Cricket;Audience;Joseph Vijay;Royal Challengers;FatherMon, 08 Apr 2024 09:30:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు అందరూ కూడా అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.  ఉత్కంఠ భరితంగా జరిగే మ్యాచ్ లు అన్నింటిని కూడా కన్నార్పకుండా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రతి సీజన్లో ఏదో ఒక టీం టైటిల్ విజేతగా నిలుస్తూ ఉంటుంది. ఇక మిగతా టీమ్స్ టైటిల్ వేటలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్నిసార్లు వెనుకబడిపోతూ ఉంటాయి. అయితే ఒక్కసారి కాదు ప్రతి ఐపీఎల్ సీజన్ లోను టైటిల్ వేటలో వెనకబడిపోయే టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రమే .


 విరాట్ కోహ్లీ సహా వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ జట్టుకు ఎప్పుడు అదృష్టం కలిసి రాలేదు. ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ.. ఇక వరుస ఓటమిలతో ఎప్పుడు అభిమానులు అందరినీ కూడా నిరాశ పరుస్తూనే ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి కప్పు కొట్టింది. దీంతో ఐపీఎల్ లో కూడా ఆర్సిబి టీం కప్పు కొట్టడం ఖాయమని అందరూ నమ్మకం పెట్టుకుంటే.. ఇక వరుస ఓటములతో సతమతమవుతుంది.


 దీంతో ఆర్సిబి జట్టుకు ఏదైనా శాపం తగిలిందా ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఓటములపై ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఆ టీం ట్రోఫీ గెలవకపోవడానికి ఆర్సిబి  మాజీ ఓనర్ విజయ్ మాల్యా కారణం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తండ్రి చేసిన పాపాలు పిల్లలకు తగిలినట్లు మాల్యా చేసిన పాపాలు ఆర్సిబికి తగిలినట్లు ఉన్నాయి అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే భారత్లోని పలు బ్యాంకులలో వేలకోట్ల అప్పులు తీసుకున్న విజయ్ మాల్య వాటిని ఎగొట్టి ఇక బ్రిటన్ పారిపోయాడు అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>