MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun99448079-09f7-41cf-b890-55eaced74afe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun99448079-09f7-41cf-b890-55eaced74afe-415x250-IndiaHerald.jpgపుష్ప ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ అంతకుమించి అనేలా ఉండాలి అని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఏకంగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ హడావిడితో దేశావ్యాప్తంగా కావలసినంత హైప్ కూడా క్రియేట్ చేశారు.రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ టీజర్ పై మరింత అంచనాలను తీసుకురావడంలో మేకర్స్ చాలా బాగా సక్సెస్ అయ్యారు.ఇక ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా గట్టిగా ఉండబోతున్నట్లు చాలా రకాల లీకులు వచ్చాయి. ఇక ఇప్పుడు మొత్తానికి టీజర్ లో అదే సన్నివAllu Arjun{#}Allu Arjun;sukumar;Episode;Mythri Movie Makers;Arjun;Posters;Cinema;Successయూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప2 టీజర్?యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప2 టీజర్?Allu Arjun{#}Allu Arjun;sukumar;Episode;Mythri Movie Makers;Arjun;Posters;Cinema;SuccessMon, 08 Apr 2024 18:48:50 GMTపుష్ప ఫస్ట్ పార్ట్ కంటే  రెండో పార్ట్ అంతకుమించి అనేలా ఉండాలి అని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఏకంగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ హడావిడితో దేశావ్యాప్తంగా కావలసినంత హైప్ కూడా క్రియేట్ చేశారు.రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ టీజర్ పై మరింత అంచనాలను తీసుకురావడంలో మేకర్స్ చాలా బాగా సక్సెస్ అయ్యారు.ఇక ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా గట్టిగా ఉండబోతున్నట్లు చాలా రకాల లీకులు వచ్చాయి. ఇక ఇప్పుడు మొత్తానికి టీజర్ లో అదే సన్నివేశాన్ని హైలెట్ చేయడం ఫ్యాన్స్ కు మంచి ఊపుని ఇస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేశారు.అల్లు అర్జున్ భీకరమైన అమ్మవారి లుక్కులో చాలా ఉగ్రరూపంతో కనిపిస్తూ ఉండడం టీజర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక మూవీలో విలన్స్ ను ఊచకోత కోసే యాక్షన్ ఎపిసోడ్ కూడా బలంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అల్లు అర్జున్ కత్తితో బొట్టు పెట్టుకోవడం అలాగే ఉగ్రరూపంతో స్టెప్పులు వేయడం వంటి అంశాలు కూడా బాగా హైలెట్ అవుతున్నాయి.


ఇక లుక్ విషయంలో అల్లు అర్జున్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మరోసారి ఈ ఒక్క టీజర్ తో పూర్తిగా అర్థం అయిపోయింది. అతని అరికాలు నుంచి నుదుట బొట్టు దాకా అన్ని విషయాల్లో కూడా పక్కా లెక్కలతో సుకుమార్ అల్లు అర్జున్ ను ప్రజెంట్ చేసినట్లుగా చూస్తుంటే అర్థమవుతుంది. చూస్తుంటే ఈ సన్నివేశం తోనే థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉన్నారు. లాస్ట్ షాట్ కూడా గూస్ బంప్స్ తెప్పించే లాగా కనిపిస్తోంది.ఈ టీజర్ 7 గంటల్లోనే 15 మిలియన్స్ పైగా వ్యూస్ 900 k పైగా లైక్స్ రాబట్టి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి హై వోల్టేజ్ సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని కూడా తెలుస్తోంది. సినిమాను ఈ ఎడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. సినిమా హిట్ అయితే 1000 కోట్లు ఈజీగా వస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>