MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9c498be8-aeec-4548-918a-bc4bd71503ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9c498be8-aeec-4548-918a-bc4bd71503ba-415x250-IndiaHerald.jpgఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఎటువంటి సినిమాల్లో కనిపించడం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డివంగా కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా అప్పట్లో వసూళ్లు పరంగా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్లు tollywood{#}Arjun Reddy;Devarakonda;Blockbuster hit;bollywood;Cinema;vijay deverakonda;Heroమళ్లీ ఫామ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!?మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!?tollywood{#}Arjun Reddy;Devarakonda;Blockbuster hit;bollywood;Cinema;vijay deverakonda;HeroMon, 08 Apr 2024 13:50:00 GMTఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఎటువంటి సినిమాల్లో కనిపించడం లేదు.  రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డివంగా కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా అప్పట్లో వసూళ్లు పరంగా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్లు

కూడా ఈ సినిమాలో చూడడానికి అంతే ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ జీవించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2017 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శాలిని పాండే. ఒకే ఒక్క సినిమాతో భారీ గుర్తింపు ను సంపాదించుకుంది. అయితే అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ తెలుగులో ఎటువంటి సినిమాలు చేయడం లేదు. మొట్టమొదటి సినిమాతోనే భారీగా విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు

  వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ అందరూ అనుకున్నట్లుగా జరగలేదు. కానీ అర్జున్ రెడ్డి మూవీ అనంతరం పలు సినిమాల్లో ఈమె నటించినప్పటికీ ఆ తరువాత ఎటువంటి సినిమాలోనూ నటించలేదు. ఈమెకి అవకాశాలు వచ్చిన వాటిని వినియోగించుకోకుండా వదిలేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో అరంగేట్రం చేసి అడపాదడప అవకాశాలు అందుకున్న ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయి ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తుంది. ఒకప్పుడు ఎంతో బొద్దుగా అందంగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం చాలా సన్నగా తయారయ్యి గుర్తుపట్టలేనంతగా మారింది. ఇక ఆ మధ్యకాలంలో ఈమె ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>