Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylee1651d66-f3a7-4594-b5dc-1e864af067df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylee1651d66-f3a7-4594-b5dc-1e864af067df-415x250-IndiaHerald.jpgమంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.. ప్రతిష్టాత్మక మూవీగా కన్నప్ప తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఎంతో మంది స్టార్లు నటిస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటించబోతున్నాడు. అతడు త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో చేరబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.కన్నప్ప మూవీని ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు.కన్నప్ప మూవీలో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార మరియు మధుబాలలాంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తా#socialstars lifestyle{#}editor mohan;mani sharma;nayantara;New Zealand;24 Frames Factory;vishnu;Shiva;lord siva;Kumaar;manchu vishnu;Akshay Kumar;Posters;India;bollywood;Athadu;Cinema'కన్నప్ప' మూవీలో నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..!!'కన్నప్ప' మూవీలో నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..!!#socialstars lifestyle{#}editor mohan;mani sharma;nayantara;New Zealand;24 Frames Factory;vishnu;Shiva;lord siva;Kumaar;manchu vishnu;Akshay Kumar;Posters;India;bollywood;Athadu;CinemaMon, 08 Apr 2024 15:09:21 GMTమంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.. ప్రతిష్టాత్మక మూవీగా కన్నప్ప తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఎంతో మంది స్టార్లు నటిస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటించబోతున్నాడు. అతడు త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో చేరబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.కన్నప్ప మూవీని ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు.కన్నప్ప మూవీలో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార మరియు మధుబాలలాంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీకి మరింతగా హైప్ వచ్చినట్లు అయింది.ప్రస్తుతం కన్నప్ప మూవీ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ బడే మియా చోటే మియా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. ఆ మూవీ విడుదల అయిన తరువాత అక్షయ్  కన్నప్ప సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

కన్నప్ప మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ల కింద నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  ఏర్పడ్డాయి..మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు..రీసెంట్ గా మహాశివరాత్రి సందర్బంగా కన్నప్ప నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కన్నప్ప బ్రేవెస్ట్ వారియర్.. ది అల్టిమేట్ డివోటీ  అనే ట్యాగ్ లైన్ తో ఈ పోస్టర్ తీసుకొచ్చారు. ఈ లుక్ లో విష్ణు  బాణం ఎక్కుపెడుతూ చాలా ఇంటెన్స్ పోజ్ లో కనిపించాడు.. కన్నప్ప మూవీకి మంచు విష్ణు రచయితగా వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. అయితే గతేడాది చివర్లో మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు. కొన్నాళ్లు న్యూజిలాండ్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు. తన కెరీర్లో కన్నప్ప మూవీ ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని విష్ణు ఎంతో నమ్మకంగా వున్నాడు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>