PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nani300c982e-19d4-4e5b-b511-4896cfd6c098-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nani300c982e-19d4-4e5b-b511-4896cfd6c098-415x250-IndiaHerald.jpgవిజయవాడ వెస్ట్ రాజకీయం రోజు రోజుకు ముదిరి పోతుంది. ఇక్కడ నుండి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ నుండి ఆసిఫ్ పోటీ చేస్తూ ఉండగా ... తెలుగు దేశం , జనసేన , బీజీపీ మూడు పార్టీల పొత్తులో భాగంగా ఇక్కడి టికెట్ ను బీజేపీ కి కేటాయించారు. దానితో ఈ పార్టీ అధినేతలు ఇక్కడి టికెట్ ను సృజన చౌదరి కి ఇచ్చారు. ఇక దానితో విజయవాడ వేస్ట్ వైసీపీ నాయకులు , కార్యకర్తలు సృజన చౌదరి నీ టార్గెట్ చేయగా ... అలాగే బీజేపీ నాయకులు , కార్యకర్తలు వైసీపీ క్యాండిడేట్ అసిఫ్ పై విమర్శలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ అభ్యరNani{#}Nani;choudary actor;Vijayawada;Josh;Telugu Desam Party;Bharatiya Janata Party;Party;Janasena;MP;Jaganఅమరావతి : హిటెక్కుతున్న విజయవాడ రాజకీయం.. బీజేపీ కాండేట్ పై తీవ్ర విమర్శలు చేసిన నాని..!అమరావతి : హిటెక్కుతున్న విజయవాడ రాజకీయం.. బీజేపీ కాండేట్ పై తీవ్ర విమర్శలు చేసిన నాని..!Nani{#}Nani;choudary actor;Vijayawada;Josh;Telugu Desam Party;Bharatiya Janata Party;Party;Janasena;MP;JaganMon, 08 Apr 2024 09:11:07 GMTవిజయవాడ వెస్ట్ రాజకీయం రోజు రోజుకు ముదిరి పోతుంది. ఇక్కడ నుండి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ నుండి ఆసిఫ్ పోటీ చేస్తూ ఉండగా ... తెలుగు దేశం , జనసేన , బీ జీ పీ మూడు పార్టీల పొత్తులో భాగంగా ఇక్కడి టికెట్ ను బీజేపీ కి కేటాయించారు. దానితో ఈ పార్టీ అధినేతలు ఇక్కడి టికెట్ ను సృజన చౌదరి కి ఇచ్చారు. ఇక దానితో విజయవాడ వేస్ట్ వై సీ పీ నాయకులు , కార్యకర్తలు సృజన చౌదరి నీ టార్గెట్ చేయగా ... అలాగే బీ జే పీ నాయకులు , కార్యకర్తలు వై సీ పీ క్యాండిడేట్ అసిఫ్ పై విమర్శలు చేసుకుంటూ వెళుతున్నారు.

ఇక తాజాగా వై సీ పీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని , సృజన చౌదరి పై తీవ్ర వాదనలు చేశారు. ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు అని ... ఆమె డబ్బులు ఇచ్చి పోటీ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే జగన్ గారి నాయకత్వంలో వై సీ పీ పార్టీ నుండి ఆసిఫ్ బాయ్ పోటీలోకి దిగాడు. ఈయన ప్రజలందరికీ చాలా దగ్గరైన వ్యక్తి. ఈయనను గెలిపిస్తేనే మీ నియోజక వర్గంఅభివృద్ధి చెందుతుంది అలాగే ఆనందంగా ఉంటుంది . ఈయన మంచి వ్యక్తి కాబట్టే జగన్ గారు ఈయనను ఇక్కడి నుంచి పోటీలోకి దింపారు.

అందుకని మీరు అందరూ ఇతనికి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలి అని ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తాజాగా చెప్పుకొచ్చాడు. అలాగే వై సీ పీ పార్టీ నిలబెట్టిన ఆసిఫ్ ను కాదు అని నీకు ఓట్లు వేసి జనాలు నిన్ను గెలిపిస్తారు అని నువ్వు గనుక అనుకున్నట్లు అయితే అవి నీ పగటి కలలు మాత్రమే అవుతాయి అని కూడా నాని చెప్పుకొచ్చాడు . ఇక ప్రస్తుతం వై సీ పీ మరియు బీ జే పీ నాయకులు , కార్య కర్తలు విజయవాడ వెస్ట్ లో భారీ రోడ్ షో లను , ర్యాలీలను చేస్తూ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>