MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-48fa5326-34ca-44c1-bdc1-6d292a991ff9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-48fa5326-34ca-44c1-bdc1-6d292a991ff9-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ పోయిన సంవత్సరం జవాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించగా ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ లో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో ఈ మSharukh {#}Sanjay Dutt;atlee kumar;nayana harshita;tara;television;Jawaan;Varsham;Music;Kollywood;Director;Beautiful;Box office;Heroine;Cinema;Telugu"జవాన్" కి తెలుగులో మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!"జవాన్" కి తెలుగులో మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!Sharukh {#}Sanjay Dutt;atlee kumar;nayana harshita;tara;television;Jawaan;Varsham;Music;Kollywood;Director;Beautiful;Box office;Heroine;Cinema;TeluguMon, 08 Apr 2024 15:30:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ పోయిన సంవత్సరం జవాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించగా ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ లో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్టింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే అలరించింది.

ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మొదటి సారి బుల్లి తెరపై ఈ సంస్థ ప్రచారం చేయగా అందులో భాగంగా ఈ సినిమాకి 2.06 "టి ఆర్ పి" రేటింగ్ మాత్రమే వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకి ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ అంటే చాలా తక్కువ అనే చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>