Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnilion6c6602d2-a03a-4d2d-bf58-98180b2179fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnilion6c6602d2-a03a-4d2d-bf58-98180b2179fc-415x250-IndiaHerald.jpgసన్నీలియోన్.. ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా ఒక్క దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సన్నిలియోన్ గుర్తింపును సంపాదించుకొని అందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది. అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పోర్న్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఇలా తన పోర్న్ స్టార్ మృతికి స్వస్తి పలికి ప్రస్తుతం సినిమాల్లో నటిగా అవకాశాలను దక్కించుకుంటుంది సన్నిలియోన్. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన ప్రొఫెషనల్ లైSunnilion{#}manchu manoj kumar;marriage;electricity;Love;Heart;Ishtam;bollywoodఆ సమయంలో.. నరకం అనుభవించాను : సన్నీలియోన్ఆ సమయంలో.. నరకం అనుభవించాను : సన్నీలియోన్Sunnilion{#}manchu manoj kumar;marriage;electricity;Love;Heart;Ishtam;bollywoodMon, 08 Apr 2024 09:05:00 GMTసన్నీలియోన్.. ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా ఒక్క దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సన్నిలియోన్ గుర్తింపును సంపాదించుకొని అందరికీ సుపరిచితురాలుగా  మారిపోయింది. అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పోర్న్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఇలా తన పోర్న్ స్టార్ మృతికి స్వస్తి పలికి ప్రస్తుతం సినిమాల్లో నటిగా అవకాశాలను దక్కించుకుంటుంది సన్నిలియోన్. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పుడు అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల తన లవ్ బ్రేకప్ గురించి కూడా అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఆమె చెప్పిన విషయాలతో అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఒక వ్యక్తి తన హృదయాన్ని ముక్కలు చేశాడు అంటూ సన్నీలియోన్ చెప్పుకొచ్చింది. తన మాజీ ప్రియుడు మోసం చేసినప్పుడు తన హార్ట్ బ్రేక్ అయింది అంటూ తెలిపింది. నా పెళ్ళికి ముందు ఒక వ్యక్తిని ప్రేమించాను. నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. దీనికోసం అన్ని బుక్ చేసాం కూడా. కానీ పెళ్లికి రెండు నెలల ముందు నేనంటే ఇష్టం లేదని అతను చెప్పాడు. ఆ సమయంలో నా హృదయం ముక్కలైంది. నేను ఎంతగానో నరకం అనుభవించాను అంటూ సన్నిలియోన్ చెప్పుకొచ్చింది.


 ఇకపోతే సన్నిలియోన్ తెలుగులో కూడా కొన్ని సినిమాలు నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ మూవీలో టీచర్ పాత్రలో కనిపించింది. ఇక మరికొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది. ఇక బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>