MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony-71cf7335-40c4-411a-a0d2-cdaf95f61de3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony-71cf7335-40c4-411a-a0d2-cdaf95f61de3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ ఆంటోని ఒకరు. ఈయన బిచ్చగాడు అనే సినిమాలో హీరో గా నటించి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన తను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. కొంత కాలం క్రితమే ఈయన "బిచ్చగాడు 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో ఈయనకు మంచి విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే విజయ్ ఆంటోనీ తాజాగా లవ్ గురు అనే సినిమాలో హీరో.గా నటించాడు.Vijay Antony {#}Meera;vijay antony;Heroine;ravi anchor;Posters;Event;Love;Tollywood;Hero;Telugu;Cinemaఈరోజు ఆ సమయానికి "లవ్ గురు" ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!ఈరోజు ఆ సమయానికి "లవ్ గురు" ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!Vijay Antony {#}Meera;vijay antony;Heroine;ravi anchor;Posters;Event;Love;Tollywood;Hero;Telugu;CinemaMon, 08 Apr 2024 12:20:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ ఆంటోని ఒకరు. ఈయన బిచ్చగాడు అనే సినిమాలో హీరో గా నటించి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన తను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. కొంత కాలం క్రితమే ఈయన "బిచ్చగాడు 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో ఈయనకు మంచి విజయం దక్కింది. 

ఇది ఇలా ఉంటే విజయ్ ఆంటోనీ తాజాగా లవ్ గురు అనే సినిమాలో హీరో.గా నటించాడు. మృణాళిని రవిమూవీ లో హీరోయిన్ గా నటించగా ... విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణ లో విజయ్ ఆంటోనీమూవీ ని నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 8 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాదు లోని దస్పల్ల హోటల్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి లవ్ గురు సినిమాతో విజయ్ ఆంటోనీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>