MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr9a08d5d6-3278-452d-9792-d656372d26fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr9a08d5d6-3278-452d-9792-d656372d26fe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ నిర్మాతలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పట్ల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇక ఈయన ఈ సినిమాDr{#}Ram Charan Teja;dil raju;Supreme;parasuram;Chiranjeevi;kalyan;Allu Arjun;vijay deverakonda;Interview;Heroine;cinema theater;Industry;Telugu;Hero;Cinemaఆయన అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫ్యామిలీ స్టార్... దిల్ రాజు..!ఆయన అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫ్యామిలీ స్టార్... దిల్ రాజు..!Dr{#}Ram Charan Teja;dil raju;Supreme;parasuram;Chiranjeevi;kalyan;Allu Arjun;vijay deverakonda;Interview;Heroine;cinema theater;Industry;Telugu;Hero;CinemaSun, 07 Apr 2024 23:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ నిర్మాతలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన తాజాగా విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పట్ల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ని నిర్మించాడు . ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది . ఇక ఈయన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడు తూ ... తెలుగు సినిమా పరిశ్రమకు రియల్ ఫ్యామిలీ స్టార్ ... మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటుడి గా , విలన్ గా చేసి ఆ తర్వాత హీరో అయ్యారు . హీరో గా గొప్ప గుర్తింపును సంపాదించుకొని సుప్రీమ్ హీరో బిరుదును సంపాదించుకున్నారు.

ఆ తర్వాత మెగాస్టార్ బిరుదును దక్కించుకున్నారు. ఆయనది చాలా పెద్ద జర్నీ. అందుకే ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఫ్యామిలీ స్టార్ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే చిరంజీవి గారి ద్వారా మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>