MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott78c316a6-d34b-4e9e-a76f-5b6af7ac7baf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott78c316a6-d34b-4e9e-a76f-5b6af7ac7baf-415x250-IndiaHerald.jpgప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" లో అందుబాటు లోకి వచ్చిన సినిమాలు ఏవో తెలుసుకుందాం. చారి 111 : వెన్నెల కిషోర్ హీరో గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కిస్మత్ : ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తంతOtt{#}Ananya Pandey;ananya;vennela kishore;Ananya Nagalla;Hero;cinema theater;Amazon;Industries;Telugu;Cinemaరీసెంట్ గా "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!రీసెంట్ గా "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!Ott{#}Ananya Pandey;ananya;vennela kishore;Ananya Nagalla;Hero;cinema theater;Amazon;Industries;Telugu;CinemaSun, 07 Apr 2024 22:30:00 GMTప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" లో అందుబాటు లోకి వచ్చిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

చారి  1 1 1 : తెలుగు సినీ పరిశ్రమ లో కమిడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వెన్నెల కిషోర్ తాజాగా చారీ 1 1 1 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపో యింది. ఇక పోతే ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడి యో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

కిస్మత్ : ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది .

తంత్ర : అనన్య నగళ్ళ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .

లంబసింగి : ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .

అదృశ్యం : ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . 

ఇలా ఈ వారం ఈ సినిమాలు తెలుగు భాష లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>