MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vdb5453c02-9123-40d6-9b05-a2b79bc193e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vdb5453c02-9123-40d6-9b05-a2b79bc193e9-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ ఆఖరుగా నటించిన 8 మూవీలకి రిలీజ్ అయిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తాజాగా "ఫ్యామిలీ స్టార్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విజయ్ కొంతకాలం క్రితం ఖుషి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిVd{#}kushi;Kushi;Dear Comrade;Devarakonda;Joseph Vijay;parasuram;Heroine;Cinema;Teluguవిజయ్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!విజయ్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Vd{#}kushi;Kushi;Dear Comrade;Devarakonda;Joseph Vijay;parasuram;Heroine;Cinema;TeluguSun, 07 Apr 2024 14:00:00 GMTవిజయ్ దేవరకొండ ఆఖరుగా నటించిన 8 మూవీలకి రిలీజ్ అయిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ తాజాగా "ఫ్యామిలీ స్టార్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

విజయ్ కొంతకాలం క్రితం ఖుషి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 9.87 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. 

 విజయ్ హీరోగా రూపొందిన "లైగర్" మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఇక ఈ మూవీ కంటే ముందు విజయ్ "వరల్డ్ ఫేమస్ లవర్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విజయ్ ఈ మూవీ కంటే ముందు డియర్ కామ్రేడ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

మూవీ కంటే ముందు విజయ్ "టాక్సీవాలా" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

మూవీ కంటే ముందు విజయ్ "నోట" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

మూవీ కంటే ముందు విజయ్ "గీత గోవిందం" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>