Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21b9523b-1d60-406c-be2e-a44b2e1eed3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21b9523b-1d60-406c-be2e-a44b2e1eed3a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కామన్ మ్యాన్ ఫ్యామిలీ బాధితులను మోస్తూ ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని ఇక ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది. అయితే ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ ఇక మంచి హిట్ టాక్ సొంతం చేసుకునిTollywood{#}dil raju;vijay deverakonda;Joseph Vijay;Devarakonda;BEAUTY;Audience;Director;Hero;Cinemaవిజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీమ్.. నన్ను వాడుకొని వదిలేసారు : నటివిజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీమ్.. నన్ను వాడుకొని వదిలేసారు : నటిTollywood{#}dil raju;vijay deverakonda;Joseph Vijay;Devarakonda;BEAUTY;Audience;Director;Hero;CinemaSun, 07 Apr 2024 10:15:00 GMTప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కామన్ మ్యాన్ ఫ్యామిలీ బాధితులను మోస్తూ ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని ఇక ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది.


 అయితే ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ ఇక మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఫ్యామిలీ మ్యాన్ యొక్క కష్టాలను రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా డైరెక్టర్ పరుశురాం చూపించాడు అంటూ కొంతమంది అంటున్నారు. అయితే అక్కడక్కడ ఇక ఈ సినిమాపై నెగెటివిటీ కూడా వస్తుంది అని చెప్పాలి. రొటీన్ కథని తీసి ప్రేక్షకులకు బోర్ కొట్టించాడంటూ కొంతమంది సినీ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారట. కలెక్షన్స్ పరంగా మాత్రం ఫ్యామిలీ స్టార్ మూవీ పరవాలేదు అనిపిస్తుంది.


 ఇలాంటి సమయంలో ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ పై నటి ఆశ బొర్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ టీం తనను వాడుకొని వదిలేసారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఆశా బొర్రా. ఒక్క సీన్లో కూడా తాను కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ సినిమా utter flo.. కాకపోతే ఇంకేం అవుతుంది అంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టులో రాసుకొచ్చింది. ఆ పాత్ర నేనే చేయాలంటూ అందరూ ఫోన్లు చేసి హంగామా చేశారు. నా టైం వేస్ట్ చేశారు. నా పనులన్నీ మానుకొని షూటింగ్లో పాల్గొన్న.. కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు కళ్ళు తెరిపించారు అంటూ ఆశ బొర్ర చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>