PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/seesmbly-elections2ccfb838-a8bf-41b8-8ad6-9f1d404105c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/seesmbly-elections2ccfb838-a8bf-41b8-8ad6-9f1d404105c5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గం 1952 లో ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 2024లో పదహారవ ఎన్నికలు జరగనున్నాయి.ఆ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఏ పార్టీ గెలుస్తే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపడుతుంది అనే నానుడి ఉంది. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి అదే ఆ నానుడి నిజం అనే తెలుస్తుంది.ప్రస్తుతం అక్కడ అంబటి రాంబాబు వైసీపీ తరపున మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో బseesmbly elections{#}Akkineni Nagarjuna;Kodela Siva Prasada Rao;Kanna Lakshminarayana;Sattenapalle;Nijam;Janasena;YCP;Andhra Pradesh;TDP;CM;village;Minister;Party;Electionsపల్నాడు : జగనా?చంద్రబాబా? సీఎంను డిసైడ్ చేసే నియోజకవర్గం..?పల్నాడు : జగనా?చంద్రబాబా? సీఎంను డిసైడ్ చేసే నియోజకవర్గం..?seesmbly elections{#}Akkineni Nagarjuna;Kodela Siva Prasada Rao;Kanna Lakshminarayana;Sattenapalle;Nijam;Janasena;YCP;Andhra Pradesh;TDP;CM;village;Minister;Party;ElectionsSun, 07 Apr 2024 13:15:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గం 1952 లో ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 2024లో పదహారవ ఎన్నికలు జరగనున్నాయి.ఆ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఏ పార్టీ గెలుస్తే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపడుతుంది అనే నానుడి ఉంది. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి అదే ఆ నానుడి నిజం అనే తెలుస్తుంది.ప్రస్తుతం అక్కడ అంబటి రాంబాబు వైసీపీ తరపున మంత్రి గా ఉన్నారు.ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి కన్నా లక్ష్మీనారాయణను బరిలోకి దించారు.వైసీపీ తరపున మరలా అంబటి కి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం.ఇద్దరు ఒకటే సామజికవర్గానికి చెందినవారు కావడం విశేషం.

ఇంకా నియోజకవర్గ విషయానికి వస్తే అక్కడ అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయి. నాగార్జున సాగర్ నిర్మాణం కోసం రైతులు అనేక ఉద్యమాలు చేసారు.స్వాతంత్ర పోరాటం లో కూడా అనేక మంది ఇక్కడ నుండి పాల్గొన్నారు.అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులకు పేరున్న గడ్డ సత్తెనపల్లి నియోజకవర్గం.ముప్పాళ్ల గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన భవనం వెంకట్రామ్ ఈ నియోజకవర్గ వాసి.స్వాతంత్ర పోరాటం లో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన వారిలో వావిలాల గోపాలకృష్ణ ఇదే నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయన మరణానంతరం ఆయనకు గుర్తుగా ఇక్కడ పార్క్ మరియు ఘాట్ కూడా ఏర్పాటు చేసారు.గత టీడీపీ ప్రభుత్వం లో అక్కడనుండి కోడెల శివప్రసాద్ గారు భారీ మెజారిటీ తో గెలిచి స్పీకర్గా కూడా చేసారు. ఆయన హయాం లోనే అక్కడ చెరువులో మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి డానికి తారకరామ సాగర్ అని నామకారణం కూడా చేసారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>