Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstara-lifestylea56d8dad-41a5-416a-9a83-040a84a4f135-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstara-lifestylea56d8dad-41a5-416a-9a83-040a84a4f135-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఈ మధ్య బాలయ్య చేసిన ప్రతి సినిమా అద్భుత విజయం సాధిస్తుంది.గత ఏడాది సీనియర్ స్టార్ హీరోలు అయిన బాలయ్య, చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సినిమాలతో పోటీ పడ్డారు. 'వీరసింహారెడ్డి'గా బాలయ్య అలాగే 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు.. అదే ఏడాది బాలయ్య దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ మూవీ లో బాలయ్య సరసన చందమామ కాజల్ హీరోయిన్ గా నటించింది. క్యూట్ బ్యూటీ శ్రీలీల కీలక పా#socialstara lifestyle{#}Chiranjeevi;Moon;Balakrishna;Kesari;Blockbuster hit;festival;producer;Producer;BEAUTY;Heroine;Cinema;News;Director"వీర మాస్ " గా బాలయ్య.. ఈ సారి సాలిడ్ హిట్ ఖాయమేగా..?"వీర మాస్ " గా బాలయ్య.. ఈ సారి సాలిడ్ హిట్ ఖాయమేగా..?#socialstara lifestyle{#}Chiranjeevi;Moon;Balakrishna;Kesari;Blockbuster hit;festival;producer;Producer;BEAUTY;Heroine;Cinema;News;DirectorSun, 07 Apr 2024 07:02:26 GMTనందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఈ మధ్య బాలయ్య చేసిన ప్రతి సినిమా అద్భుత విజయం సాధిస్తుంది.గత ఏడాది సీనియర్ స్టార్ హీరోలు అయిన బాలయ్య, చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సినిమాలతో పోటీ పడ్డారు. 'వీరసింహారెడ్డి'గా బాలయ్య అలాగే 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు.. అదే ఏడాది బాలయ్య దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. 

మూవీ లో బాలయ్య సరసన చందమామ కాజల్ హీరోయిన్ గా నటించింది. క్యూట్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు. భగవంత్ కేసరి తో బాలయ్య తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య'ను తెరకెక్కించిన కేఎస్‌ రవీంద్ర(బాబీ).. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. 

గత ఏడాది సంక్రాంతికి.. అటు బాలయ్యకూ, ఇటు బాబీకి కలిసి వచ్చిన 'వీర' సెంటిమెంట్‌ను మళ్లీ కొనసాగిస్తూ, ఈ తాజా చిత్రానికి కూడా 'వీర' అనే అక్షరాలు కలిసొచ్చేలా టైటిల్‌ పెట్టాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'వీర మాస్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్‌ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిజిస్టర్‌ చేయించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. టైటిల్ విషయంలో బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల ప్రచారంలో  బిజీగా ఉండటంతో, ఆయన లేని సన్నివేశాలను, అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>