MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb78b2100-1e0e-4daf-bc95-90e25f79fee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb78b2100-1e0e-4daf-bc95-90e25f79fee8-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ మూవీ లలో విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవో తెలుసుకుందాం. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మీడియం రేంజ్ మూవీ ల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. టాలీవుడTollywood{#}prasanth varma;Majili;Chaitanya;Prati Roju Pandage;trivikram srinivas;Naga Chaitanya;karthikeya;kartikeya;Geetha Govindam;Gita Govindam;Yuva;Devarakonda;Hero;Blockbuster hit;Industry;Box office;Telugu;Cinema7వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఇవే..!7వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఇవే..!Tollywood{#}prasanth varma;Majili;Chaitanya;Prati Roju Pandage;trivikram srinivas;Naga Chaitanya;karthikeya;kartikeya;Geetha Govindam;Gita Govindam;Yuva;Devarakonda;Hero;Blockbuster hit;Industry;Box office;Telugu;CinemaSun, 07 Apr 2024 22:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ మూవీ లలో విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మీడియం రేంజ్ మూవీ ల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నితిన్ కొంత కాలం క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.73 కోట్ల కలెక్షన్ లను దక్కాయి.

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.11 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో మజిలీ మూవీ ఒకటి. ఈ సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.04 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

టాలీవుడ్ యువ హీరో హీరో నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.03 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం కూడా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ప్రతి రోజు పండగే సినిమా విడుదల అయిన 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.79 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... జాతి రత్నాలు మూవీ 1.78 కోట్లు , టిల్లు స్క్వేర్ మూవీ 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>