MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rmj78ff5064-6e95-431e-90db-146ef6f40029-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rmj78ff5064-6e95-431e-90db-146ef6f40029-415x250-IndiaHerald.jpgచాలా తక్కువ మంది నటీమణులకు మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాలు దక్కుతూ ఉంటాయి. అలా నటించిన ఫస్ట్ సినిమా తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న వారిలో రేబా మౌనిక జాన్ ఒకరు. ఈ బ్యూటీ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సామజ ఎంవరగమన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం ఈమెకు అనేక క్రేజీ ప్రాజెక్టు లలRmj{#}mounika;BEAUTY;media;Telugu;Cinemaఉల్లిపొర లాంటి గ్రీన్ కలర్ సారీలో హాట్ స్కిప్ షో తో రెచ్చిపోయిన "సామజవరగమన" బ్యూటీ..!ఉల్లిపొర లాంటి గ్రీన్ కలర్ సారీలో హాట్ స్కిప్ షో తో రెచ్చిపోయిన "సామజవరగమన" బ్యూటీ..!Rmj{#}mounika;BEAUTY;media;Telugu;CinemaSun, 07 Apr 2024 22:30:00 GMTచాలా తక్కువ మంది నటీ మణులకు మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాలు దక్కుతూ ఉంటాయి . అలా నటించిన ఫస్ట్ సినిమా తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న వారిలో రేబా మౌనిక జాన్ ఒకరు. ఈ బ్యూటీ పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి సామజ ఎంవరగమన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. 

మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందు లో ఈ బ్యూటీ తన నటన తో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాబ్యూటీ కి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో తీసుకు వచ్చింది . ఇక ప్రస్తుతం ఈమెకు అనేక క్రేజీ ప్రాజెక్టు లలో అవకాశాలు కూడా దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మొదటి సినిమాలో వీలున్నంత స్థాయిలో తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది . 

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మౌనిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి గ్రీన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ నీ ధరించి తన నడుము మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>