PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrkr81850df8-12ac-4798-a6f7-b9d3b68a3b54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrkr81850df8-12ac-4798-a6f7-b9d3b68a3b54-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో రఘు రామ కృష్ణం రాజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట తెలుగు దేశం , జనసేన పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తాము అని ప్రకటించడంతో ఈయన నరసాపురం సీటు నాదే అక్కడి నుండి పోటీ చేస్తాను అని ప్రకటించాడు. ఇక మొదటి నుండి అంతా అనుకున్నట్లుగానే ఈ ఏరియా అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు. దానితో రఘురామ "బీజేపీ" కండువా మార్చి ఆ పార్టీ నుండి పోటీ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే కమలం పార్టీ మాత్రం అందుకు ఛాన్స్ ఇవ్వలేదు. కొత్త వాళ్లు పార్టీలోకి అవసరం లేదు. ఉన్న వాళ్లలో ఎవRrkr{#}krishnam raju;raghu;Eluru;narasapuram;Narsapur;Telugu Desam Party;Yevaru;March;Assembly;Bharatiya Janata Party;MP;Janasena;TDP;Partyటీడీపీ కి నిద్ర పట్టకుండా చేస్తున్న రఘురామ కృష్ణం రాజు..!టీడీపీ కి నిద్ర పట్టకుండా చేస్తున్న రఘురామ కృష్ణం రాజు..!Rrkr{#}krishnam raju;raghu;Eluru;narasapuram;Narsapur;Telugu Desam Party;Yevaru;March;Assembly;Bharatiya Janata Party;MP;Janasena;TDP;PartySun, 07 Apr 2024 13:20:23 GMTఏపీ రాజకీయాల్లో రఘు రామ కృష్ణం రాజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట తెలుగు దేశం , జనసేన పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తాము అని ప్రకటించడంతో ఈయన నరసాపురం సీటు నాదే అక్కడి నుండి పోటీ చేస్తాను అని ప్రకటించాడు. ఇక మొదటి నుండి అంతా అనుకున్నట్లుగానే ఈ ఏరియా అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు. దానితో రఘురామ "బీజేపీ" కండువా మార్చిపార్టీ నుండి పోటీ చేద్దాం అనుకున్నాడు.

కాకపోతే కమలం పార్టీ మాత్రం అందుకు ఛాన్స్ ఇవ్వలేదు. కొత్త వాళ్లు పార్టీలోకి అవసరం లేదు. ఉన్న వాళ్లలో ఎవరు బెస్ట్ వారితోనే పోటీలో దిగుతాం అని రఘు రామ కృష్ణం రాజు కు షాక్ ఇచ్చింది. దానితో ఈయన చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈయన ఏలూరు నుండి ఎంపీ గా పోటీ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. దానితో అక్కడి టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. నరసాపురం సీటు దక్కకపోవడంతో ఇక్కడికి వస్తున్నాడు.

ఇక్కడ సీటు కనక ఆయనకు వస్తదేమో అని వారు తెగ కంగారు పడ్డారు. కానీ క్యాస్ట్ క్యాలిక్యులేషన్ లో భాగంగా ఇక్కడ సీటు బీసీలకు దక్కింది. దానితో ఈ ఏరియాలో కూడా రఘు రామా కు సీట్ దక్కలేదు. ఇలా ఎక్కడి నుండి పోటీ చేద్దాం అన్న ఏదో ఒక అడ్డంకి ఎదురవడంతో ఈయన ప్రస్టేషన్ పీక్స్ కి చేరిపోయింది. దానితో ఈయన ఉండి పై కన్ను వేశాడు.

ఉండి నుండి పోటీ చేస్తాను అని ఈయన బహిరంగంగానే అనౌన్స్ చేశాడు. ఇక అక్కడి సీటును శివరామరాజుకు అనౌన్స్ చేయడంతో ఈయన మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇక ఇన్ని పరిణామాలు ఎదురైన తర్వాత మళ్లీ రఘురామ నరసాపురం నుండే పోటీ చేయబోతున్నారు అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి చివరగా ఈయన ఎక్కడి నుండి పోటీ చేస్తారో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>