MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny-leone-comments-viral456d3d8c-a857-4b98-959d-222d30c09e9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny-leone-comments-viral456d3d8c-a857-4b98-959d-222d30c09e9d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి అలరించింది నటి సన్నీలియోన్.. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ ,మరాఠీ, బెంగాల్ ఇతర భాషలలో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో నటించింది. ప్రస్తుతం సన్నిలియోన్ చేతిలో 8 సినిమాలు ఉన్నాయి.. ఇందులో ఒక చిత్రంలో మాత్రమే స్పెషల్ సాంగ్ కాక మిగతా వాటిలో పలు కీలకమైన పాత్రలలో నటిస్తోందట.అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి స్ప్లేట్స్ విల్లా ఐదో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నది. తాజాగా ఇమే షోలో తన మనసు ముక్కSUNNY LEONE;COMMENTS;VIRAL{#}manchu vishnu;nisha;West Bengal - Kolkata;Ishtam;prema;Heart;marriage;Husband;Kannada;Father;Loveఅతని చేతిలో దారుణంగా మోసపోయిన సన్నీలియోన్..!!అతని చేతిలో దారుణంగా మోసపోయిన సన్నీలియోన్..!!SUNNY LEONE;COMMENTS;VIRAL{#}manchu vishnu;nisha;West Bengal - Kolkata;Ishtam;prema;Heart;marriage;Husband;Kannada;Father;LoveSun, 07 Apr 2024 22:00:00 GMTబాలీవుడ్ లో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి అలరించింది నటి సన్నీలియోన్.. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ ,మరాఠీ, బెంగాల్ ఇతర భాషలలో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో నటించింది. ప్రస్తుతం సన్నిలియోన్ చేతిలో 8 సినిమాలు ఉన్నాయి.. ఇందులో ఒక చిత్రంలో మాత్రమే స్పెషల్ సాంగ్ కాక మిగతా వాటిలో పలు కీలకమైన పాత్రలలో నటిస్తోందట.అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి స్ప్లేట్స్ విల్లా ఐదో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నది.


తాజాగా ఇమే షోలో తన మనసు ముక్కలైన క్షణాలను కూడా తెలియజేసింది.. ఇది తన పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటనని ఒక వ్యక్తిని చాలా గాఢంగా ప్రేమించాను ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము కానీ తను చివరికి మోసం చేస్తున్నాడామో అని అనుమానం తన మనసులో కీడును శంకించిందట. ఒకసారి తనని నేరుగా వెళ్లి అడగగా.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సన్నిలియోన్ అతనిని అడగగా.. దానికి  అతను లేదు నీ మీద ప్రేమ ఎప్పుడో పోయింది అని చెప్పేసాడట.. ఒక్కసారిగా తన గుండె ముక్కలు అయినట్టుగా అనిపించిందని.. కానీ అప్పటికే తన పెళ్లి షాపింగ్ కూడా అయిపోయిందని తెలిపింది.


హవాయి దీవుల్లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాము అందుకోసం అన్ని బుక్ చేసుకొని డబ్బులు కూడా కట్టేసాము.. పెళ్లి ఇంకా రెండు నెలలు సమయం ఉందని కానీ తను నేనంటే ఇష్టం లేదని చెప్పడంతో అప్పుడు చాలా నరకయాత అనుభవించాను.. అది నాకి మాత్రమే తెలుసు అంటూ సన్నిలియోన్ ఎమోషనల్ గా మాట్లాడింది.. ఆ సమయంలోనే దేవుడు తనకి మరొక వ్యక్తిని పంపించారని ఆయన కష్ట సమయాలలో అండగా నిలబడ్డారని అమ్మ నాన్న మరణించిన తర్వాత కూడా తన వెంటే ఉండి తనలో ధైర్యం నింపారని.. ఆయన ఎవరో కాదు తన భర్త అంటు చెప్పుకొచ్చింది సన్నీలియోన్. 2011లో డేనియల్ వెబ్రిని పెళ్లి చేసుకుంది 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది.. ఆ తర్వాత ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు కుమారులకు తల్లి అయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>