MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanic5f8b445-9306-4076-b390-1ff4dd8ddd45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanic5f8b445-9306-4076-b390-1ff4dd8ddd45-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా హాయ్ నాన్న అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లోని నాని , మృణాల్ నటనలకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంNani{#}Kannada;December;Nani;Hindi;Father;Telugu;Darsakudu;Box office;Heroine;Director;Cinema;Tamilనాని "హాయ్ నాన్న" మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు..!నాని "హాయ్ నాన్న" మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు..!Nani{#}Kannada;December;Nani;Hindi;Father;Telugu;Darsakudu;Box office;Heroine;Director;Cinema;TamilSun, 07 Apr 2024 12:46:02 GMTనాచురల్ స్టార్ నాని హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా హాయ్ నాన్న అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లోని నాని , మృణాల్ నటనలకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంశలను అందుకున్న ఈ సినిమాకు తాజాగా ఓ ఇంటర్నేషనల్ అవార్డు కూడా దక్కింది. అసలు విషయం లోకి వెళితే ... ఏదేన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా హాయ్ నాన్న సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇలా హాయ్ నాన్న సినిమా ఇంటర్నేషనల్ అవార్డు ను కూడా దక్కించుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తండ్రీ కూతుర్ల మధ్య సెంటిమెంట్ తో రూపొందింది. ఈ మూవీ లో నాజర్ ,  జయరామ్ , అంగధ్ బేడి ,  బేబీ కియార ఖన్నా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. వీరంతా కూడా తమ పాత్రల మేరకు అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని కలిగించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా "ఓ టి టి" మరియు బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించింది. ఇక కొత్త దర్శకుడే అయినప్పటికి ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను శౌర్యవ్ కూడా మంచి ప్రశంసలు ఈ మూవీ ద్వారా దక్కాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>