Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/all-ready-for-mass-jathara-pushpa-2-new-update-viralae3076d1-fd1d-4c01-8090-dbb2fedccd5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/all-ready-for-mass-jathara-pushpa-2-new-update-viralae3076d1-fd1d-4c01-8090-dbb2fedccd5a-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'..ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప: ది రైజ్‍కు సీక్వెల్‍గా వస్తున్న 'పుష్ప: ది రూల్' ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. తాజాగా ఈ టీజర్ అంతా సిద్ధమైందంటూ నేడు (ఏప్రిల్ 7) చిత్ర యూ#socialstars lifestyle{#}Allu Arjun;Episode;Blockbuster hit;Chitram;Hindi;India;Darsakudu;Director;Cinemaమాస్ జాతరకు అంతా సిద్ధం.. పుష్ప 2 నయా అప్డేట్ వైరల్..!!మాస్ జాతరకు అంతా సిద్ధం.. పుష్ప 2 నయా అప్డేట్ వైరల్..!!#socialstars lifestyle{#}Allu Arjun;Episode;Blockbuster hit;Chitram;Hindi;India;Darsakudu;Director;CinemaSun, 07 Apr 2024 16:07:35 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'..ఈ  సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప: ది రైజ్‍కు సీక్వెల్‍గా వస్తున్న 'పుష్ప: ది రూల్' ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. తాజాగా ఈ టీజర్ కి అంతా సిద్ధమైందంటూ నేడు (ఏప్రిల్ 7) చిత్ర యూనిట్ అప్‍డేట్ ఇచ్చింది. టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఆల్‍సెట్ అని పేర్కొంది.టీజర్ పనులు పూర్తయినట్టు ఇన్‍ స్టూడియో ఫొటోలను పుష్ప 2 టీమ్ పోస్ట్ చేసింది. "హై అలర్ట్. పుష్ప 2 ది రూల్ టీజర్ రేపు వచ్చేస్తోంది. దేశం మొత్తం ఉర్రూతలూగనుంది" అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

పుష్ప 2 టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో విడుదల అయిన పుష్ప చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍కు వెళ్లింది. ఈ మూవీలో అల్లుఅర్జున్ యాక్టింగ్, మేనరిజమ్స్  అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిందీ ప్రేక్షకులు అయితే పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో రేపు విడుదల కాబోయే ఈ మూవీ టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.పుష్ప 2 మూవీ భారీ యాక్షన్ సీక్వెన్సులతో దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో జాతర సీక్వెన్స్ ఎంతో హైలైట్‍గా ఉంటుందని సమాచారం. రేపు విడుదల కాబోయే ఈ టీజర్ లో జాతర ఎపిసోడ్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>