PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections38c1e113-da3c-4e26-bec5-192a6ebc879c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections38c1e113-da3c-4e26-bec5-192a6ebc879c-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో టికెట్ల విషయంలో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ రాలేదని తెలుస్తుంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కొన్ని సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయటంతో రాజకీయంగా రచ్చ రేపుతుంది.మొన్నటి వరకు ఇంచార్జ్లుగా పనిచేసిన కొంతమందిని చంద్రబాబు నిరాశపరచటంతో నేతలు మండిపడుతున్నారు.వారి అనుచరులు కొంతమంది పార్టీ ఆఫీస్లపై దండయాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారంలో కొంతమంది అనుచరులు తమ నేతలను ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ ఆయన్ను నిలదీస్తున్నారుassembly elections{#}Raccha;Janasena;Heart;narasapuram;Narsapur;CBN;TDP;News;Telangana Chief Minister;Assembly;Partyఏపీ : కూటమి అభ్యర్థులనే టెన్షన్ పెడ్తున్న చంద్రబాబు..?ఏపీ : కూటమి అభ్యర్థులనే టెన్షన్ పెడ్తున్న చంద్రబాబు..?assembly elections{#}Raccha;Janasena;Heart;narasapuram;Narsapur;CBN;TDP;News;Telangana Chief Minister;Assembly;PartySun, 07 Apr 2024 11:58:08 GMTఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ లో టికెట్ల విషయం లో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ రాలేదని తెలుస్తుంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కొన్ని సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయటంతో రాజకీయంగా రచ్చ రేపుతుంది.మొన్నటి వరకు ఇంచార్జ్లుగా పనిచేసిన కొంతమందిని చంద్రబాబు నిరాశపరచటంతో నేతలు మండిపడుతున్నారు.వారి అనుచరులు కొంతమంది పార్టీ ఆఫీస్లపై దండయాత్రలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రచారం లో కొంతమంది అనుచరులు తమ నేతలను ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ ఆయన్ను నిలదీస్తున్నారు.ఇప్పటి దాకా చంద్రబాబు ఎలాంటి కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటన చేసారో తెలీదు కానీ ప్రస్తుతం మార్పుల విషయం రాజకీయంగా చర్చనీయాంసంగా మారింది.దాంట్లో భాగంగా అనపర్తి విషయంలో చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నట్లు తెలుస్తుంది.ఆ సీట్ బీజేపీకి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళా తెరపైకి టీడీపీ అభ్యర్థిని దించారు.అలాగే రైల్వే కోడూరు విషయంలో కూడా జనసేన అభ్యర్థిని మారుస్తున్నట్లుగా తెలుస్తుంది.దాదాపు ఒక ఇరవై నియోజకవర్గల్లో అదే జరుగుతుంది.

దాంతో నిరాశ చెందిన అభ్యర్థులు మరియు వారి నేతలు నామినేషన్స్ జరిగే దాకా వారి వారి టికెట్ల విషయం లో నమ్మకాలు లేవని అంటున్నారు.అయితే ఎవరి టిక్కెట్లు ఉంటాయో ఎవరివి పోతాయో తెలియని స్థితి లో అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తుంది.అలాంటి వారి తీవ్ర వ్యతిరేక ధోరణి అనేది పార్టీ కి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కడప ఎంపీ, నరసాపురం ఎంపీ,మాడుగల, మడకశిర,సూళ్లూరుపేట, సత్యవేడు మొదలగు ఇంకా కొన్ని చోట్ల మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికలు దగ్గర పడుతుందడం తో అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారాల్లో ఉన్నారు. కానీ ఇలాంటి వార్తలు వింటుంటే అభ్యర్థుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అసలు మా టికెట్ ఉంటుందో లేక సడన్ గా మారుస్తారో తెలియని అయోమయ స్థితి లో ప్రచారం చేసుకున్నామంటున్నారు అభ్యర్థులు.ఇలాంటివి కూటమి అభ్యర్థులలో భయాందోళనకు గురి చేస్తున్నాయి అంటున్నారు నేతలు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>