MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj79447a9e-adcd-46c4-b352-9330a80c5960-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sj79447a9e-adcd-46c4-b352-9330a80c5960-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూ సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు ఈ మూవీ మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడప థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను ప్రేక్షకుల నుండిSj{#}Posters;Tollywood;Duvvada Jagannadham;Success;Jr NTR;neha shetty;sithara;naga;siddhu;Hero;cinema theater;surya sivakumar;Heroine;ram pothineni;Cinemaఅఫిషియల్ : "టిల్లు స్క్వేర్" సక్సెస్ ఈవెంట్ కి స్టార్ హీరో..!అఫిషియల్ : "టిల్లు స్క్వేర్" సక్సెస్ ఈవెంట్ కి స్టార్ హీరో..!Sj{#}Posters;Tollywood;Duvvada Jagannadham;Success;Jr NTR;neha shetty;sithara;naga;siddhu;Hero;cinema theater;surya sivakumar;Heroine;ram pothineni;CinemaSat, 06 Apr 2024 16:04:11 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూ సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.  

మూవీ మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడప థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 81 కోట్ల ప్లస్ కలక్షన్ లను సాధించి మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను అందుకునే దిశగా పయనిస్తుంది. ఇలా ఈ మూవీ భారీ కలక్షన్ లను సాధిస్తూ ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ యొక్క సక్సెస్ మిట్ ను ఏప్రిల్ 8 వ తేదీన నిర్వహించనున్నట్లు దానికి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>