MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sithara-4368c6a9-75df-4902-b0c0-1a9df921a0dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sithara-4368c6a9-75df-4902-b0c0-1a9df921a0dc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒకటి. సూర్య దేవర నాగ వంశీ ఈ సంస్థలో సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి..? అవి ఏవి అనేది తెలుసుకుందాం. విశ్వక్ సేన్ హీరో గా నేహా శెట్టి హీరోయిన్ గా ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ సంవత్సరం మే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరో గాSithara {#}bhaskar;dulquer salmaan;gautham new;gautham;ravi teja;sai dharam tej;shankar;ashok galla;Bobby;Venky Atluri;Ravi;Godavari River;Baba Bhaskar;vijay deverakonda;Balakrishna;neha shetty;sithara;naga;Hero;surya sivakumar;Telugu;Cinemaసితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"Sithara {#}bhaskar;dulquer salmaan;gautham new;gautham;ravi teja;sai dharam tej;shankar;ashok galla;Bobby;Venky Atluri;Ravi;Godavari River;Baba Bhaskar;vijay deverakonda;Balakrishna;neha shetty;sithara;naga;Hero;surya sivakumar;Telugu;CinemaSat, 06 Apr 2024 20:00:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒకటి. సూర్య దేవర నాగ వంశీ ఈ సంస్థలో సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి..? అవి ఏవి అనేది తెలుసుకుందాం.

విశ్వక్ సేన్ హీరో గా నేహా శెట్టి హీరోయిన్ గా ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ సంవత్సరం మే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు. 

దుల్కర్ సల్మాన్ హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు. తాజాగా గౌతమ్ తిన్ననూరి "మ్యాజిక్" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా సితార బ్యానర్ వారే నిర్మించారు. మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కానుంది. దీనిని కూడా ఈ బ్యానర్ వారే నిర్మించనున్నారు. 

సాయి ధరమ్ తేజ్ హీరో గా ప్రస్తుతం గాంజా శంకర్ అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను కూడా ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు రవితేజ హీరోవ్గా రుక్మిణి వసంత్ దర్శకత్వం లో రూపొందనున్న మూవీ ని , టిల్లు క్యూబ్ , మ్యాడ్ 2 మూవీ ని వీటితో పాటు అశోక్ గల్లా హీరో గా రూపొందనున్న ఓ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు రూపొందించబోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>