PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kayanb6c4b7b5-81bd-403b-ba32-e37883645800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kayanb6c4b7b5-81bd-403b-ba32-e37883645800-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్రాలో కూటమి వీక్ అయ్యి కొంత వెనకబడింది అన్న టాక్ ఉంది. ఎందుకంటే మూడు పార్టీల మధ్య పొత్తులనేవి ఉన్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో వచ్చిన ఇబ్బందులు మాములుగా లేవు. ఆశావహులు ఎంతగానో నొచ్చుకున్నారు.చాలా చోట్ల కూడా కీలక నేతలు అలిగారు. అయితే అన్ని పార్టీలలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలిచి నచ్చచెప్పినా అక్కడ ఓకే అని వచ్చిన వారు కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.ఇక విశాఖలో చూసుకుంటే అభ్యర్ధులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అనకPawan Kayan{#}ramakrishna;Telugu Desam Party;Anakapalle;MP;CM;CBN;Vishakapatnam;Minister;local language;Bharatiya Janata Party;kalyan;Assembly;TDP;Janasenaఉత్తరాంధ్ర: పవన్ పైనే కూటమి ఆశలు?ఉత్తరాంధ్ర: పవన్ పైనే కూటమి ఆశలు?Pawan Kayan{#}ramakrishna;Telugu Desam Party;Anakapalle;MP;CM;CBN;Vishakapatnam;Minister;local language;Bharatiya Janata Party;kalyan;Assembly;TDP;JanasenaSat, 06 Apr 2024 13:18:00 GMTఉత్తరాంధ్రాలో కూటమి వీక్ అయ్యి కొంత వెనకబడింది అన్న టాక్ ఉంది. ఎందుకంటే మూడు పార్టీల మధ్య పొత్తులనేవి ఉన్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో వచ్చిన ఇబ్బందులు మాములుగా లేవు. ఆశావహులు ఎంతగానో నొచ్చుకున్నారు.చాలా చోట్ల కూడా కీలక నేతలు అలిగారు. అయితే అన్ని పార్టీలలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలిచి నచ్చచెప్పినా అక్కడ ఓకే అని వచ్చిన వారు కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.ఇక విశాఖలో చూసుకుంటే అభ్యర్ధులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అయితే తానే అంతా అన్నట్లుగా తిరుగుతున్నారు. స్థానిక నేతల సహకారాన్ని ఆయన అర్ధిస్తున్నారు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన లేదు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ వైపు చూడడంలేదు. చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల దాకా ప్రజాగళం సభలు నిర్వహిస్తున్నారు కానీ ఉత్తరాంధ్రా వైపు మాత్రం చూడడంలేదు.


ముందు అందరినీ సర్దుబాటు చేసిన తరువాతే ఈ వైపు రావాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ కి వస్తున్నారు. పవన్ నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్రాలో పర్యటిస్తారు. అక్కడ సభలు సమావేశాలు ఉంటాయి. కూటమి నేతలతో ఆయన మాట్లాడుతారని అంటున్నారు. అలాగే పార్టీల పరిస్థితిని కూడా సమీక్షిస్తారని అంటున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ రాక మీద కూటమి నేతలు అంతా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి సభతో శ్రీకారం చుడతారని అంటున్నారు. ఇక సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన బీజేపీ తరఫున బరిలో ఉంటే అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు జనసేన పార్టీ తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉన్నారు. తెలుగుదేశం జనసేన నేతలు అభ్యర్ధులుగా మిగిలిన అసెంబ్లీ సీట్లలో ఉన్నారు.పవన్ కళ్యాణ్ రోడ్ షోలతో పాటు సభలు నిర్వహించి కూటమిని జోరెత్తిస్తారు అని అంటున్నారు. విశాఖ విజయనగరం జిల్లాలలో పవన్ పర్యటనలు ఉంటాయి. టీడీపీ జనసేనల మధ్య సమన్వయం లేదు కాబట్టి పవన్ కూటమిలో ఐక్యతకు కృషి చేయ్యడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>