Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3a2e3e41-7d3e-4114-a355-37be1d6446be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3a2e3e41-7d3e-4114-a355-37be1d6446be-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. రష్మిక పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే రష్మిక ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించారట. ఒకానొక సమయంలో రష్మిక ఫ్యామిలీ రెంట్ కట్టడానికి కూడా ఇబ్బందులు పడిందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రష్మిక లైఫ్ లో సైతం సినిమా కష్టాలు ఉన్నాయని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.రష్మిక నేడు తన 28వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక తర్వాత కాలంలో హీరోయిన్ కాగా ఆమెsocialstars lifestyle{#}maya;rashmika mandanna;Cinema;Heroine;Success;House;Father;Kirik Party;Indiaవైరల్ గా మారిన రష్మిక ఎమోషనల్ కామెంట్స్....!!వైరల్ గా మారిన రష్మిక ఎమోషనల్ కామెంట్స్....!!socialstars lifestyle{#}maya;rashmika mandanna;Cinema;Heroine;Success;House;Father;Kirik Party;IndiaSat, 06 Apr 2024 22:23:30 GMTహీరోయిన్ రష్మిక ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. రష్మిక పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే రష్మిక ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించారట. ఒకానొక సమయంలో రష్మిక ఫ్యామిలీ రెంట్ కట్టడానికి కూడా ఇబ్బందులు పడిందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రష్మిక లైఫ్ లో సైతం సినిమా కష్టాలు ఉన్నాయని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.రష్మిక నేడు తన 28వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక తర్వాత కాలంలో హీరోయిన్ కాగా ఆమె కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా రష్మిక మాత్రం వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందడుగులు వేశారు.

పాన్ ఇండియా రేంజ్ లో రష్మికకు ఫ్యాన్ బేస్ ఉందనే సంగతి తెలిసిందే. 1996 సంవత్సరం ఏప్రిల్ 5న రష్మిక జన్మించారు. చదువులో రష్మిక టాపర్ గా ఉంటూనే హీరోయిన్ కావడంపై ఆమె ఫోకస్ పెట్టారు. బాల్యంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ ఇంటికి రెంట్ కట్టలేక ఇల్లు పదేపదే మారాల్సి వచ్చిందని రష్మిక అన్నారు. బిజినెస్ లో నష్టం వఛి నాన్న బాధ పడ్డ సందర్భాలు ఉన్నాయని రష్మిక తెలిపారు. సినిమాల్లో సక్సెస్ అయ్యాక రష్మిక పేరెంట్స్ కు పెద్ద ఇల్లును బహుమతిగా ఇచ్చారు. పుష్ప2 సినిమాతో మరోసారి శ్రీవల్లి పాత్రలో మాయ చేస్తానని రష్మిక నమ్ముతున్నారు. కిరిక్ పార్టీ సినిమాకు రష్మిక పారితోషికం కేవలం లక్షన్నర రూపాయలు కావడం గమనార్హం. రష్మిక ఆస్తుల విలువ 73 కోట్ల రూపాయలు అని సమాచారం. రష్మిక కెరీర్ ప్లానింగ్స్ సైతం భారీ లెవెల్ లో ఉండటం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>