Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1bd660d6-b7cb-4513-86d4-1d7270d5ff66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1bd660d6-b7cb-4513-86d4-1d7270d5ff66-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , చరణ్, మోహన్ లాల్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన బాలయ్యతో కానీ కళ్యాణ్ రామ్ తో కానీ మల్టీస్టారర్ లో నటించలేదు. మెగా, అక్కినేని ఫ్యామిలీలకు చెందిన హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న సంగతి తెలిసిందే.బాలయ్య, కళ్యాణ్ రామ్ లతో కలిసి నటించాలని తారక్ కు కూడా ఉందని సరైన స్క్రిప్ట్ లు రాకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. బాలయsocialstars lifestyle{#}NTR;Balakrishna;Mohanlal;Jr NTR;kalyan ram;Dussehra;Kesari;Cinema;Blockbuster hit;Vijayadashami;NTR Arts;Heroఆ కారణంగా బాలయ్యతో సినిమా చెయ్యని యంగ్ టైగర్....!!ఆ కారణంగా బాలయ్యతో సినిమా చెయ్యని యంగ్ టైగర్....!!socialstars lifestyle{#}NTR;Balakrishna;Mohanlal;Jr NTR;kalyan ram;Dussehra;Kesari;Cinema;Blockbuster hit;Vijayadashami;NTR Arts;HeroSat, 06 Apr 2024 22:06:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , చరణ్, మోహన్ లాల్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన బాలయ్యతో కానీ కళ్యాణ్ రామ్ తో కానీ మల్టీస్టారర్ లో నటించలేదు. మెగా, అక్కినేని ఫ్యామిలీలకు చెందిన హీరోలు మల్టీస్టారర్ సినిమా లలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న సంగతి తెలిసిందే.బాలయ్య, కళ్యాణ్ రామ్ లతో కలిసి నటించాలని తారక్ కు కూడా ఉందని సరైన స్క్రిప్ట్ లు రాకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య, కళ్యాణ్ రామ్ తన సినిమా లలో నటిస్తే ఆ పాత్రకు ఊహించని స్థాయి లో ప్రాధాన్యత ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఈ రీజన్స్ వల్లే ఈ కాంబినేషన్లలో సినిమా ఆలస్యమవుతోందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదట ప్రకటించిన విధంగా విడుదలై ఉంటే ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్ల లో విడుదలై ఉండేది. ఈ సినిమా ప్రైమ్ డేట్ ను మిస్ చేసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే దసరా పండుగ కూడా మంచి సీజన్ల లో ఒకటి. గతేడాది బాలయ్య దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమా ను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.  ఈ ఏడాది దేవర కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందుకుంటుందేమో చూడాలి. దేవర సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వామిగా ఉంది. దేవర సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా త్వరలో రిలీజ్ కానున్న టీజర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంత కంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>