MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjalia32b4403-1688-4481-b349-b7781df18795-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjalia32b4403-1688-4481-b349-b7781df18795-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి అంజలి కొంత కాలం క్రితం గీతాంజలి అనే హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని కోన వెంకట్ , ఎం వీ వీ సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ , సత్య , సునీల్ పాత్రలలలో నటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 11 వ తAnjali{#}geetanjali;satyam rajesh;shakalaka shankar;srinivas;ali reza;lord siva;Posters;satya;anjali;sunil;kona venkat;Shiva;BEAUTY;Comedy;cinema theater;Telugu;Cinema"గీతాంజలి 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"గీతాంజలి 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Anjali{#}geetanjali;satyam rajesh;shakalaka shankar;srinivas;ali reza;lord siva;Posters;satya;anjali;sunil;kona venkat;Shiva;BEAUTY;Comedy;cinema theater;Telugu;CinemaSat, 06 Apr 2024 16:12:28 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి అంజలి కొంత కాలం క్రితం గీతాంజలి అనే హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని కోన వెంకట్ , ఎం వీ వీ సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ ,  సత్య , సునీల్ పాత్రలలలో నటించారు. 

మూవీ ని ఏప్రిల్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా దానికి పర్వాలేదు అనే స్థాయిలో జనాల నుండి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే గీతాంజలి మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>