MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/psdd6219d0-7a4f-4606-be16-65692cfe981d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/psdd6219d0-7a4f-4606-be16-65692cfe981d-415x250-IndiaHerald.jpgమలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూ వీకి బ్లేస్సి దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ.కి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే మలయాళం తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. అలా మంచి అంచనాల నడుమ థియేటPs{#}Kannada;Darsakudu;Hindi;Tamil;Director;Posters;India;Music;Telugu;Box office;cinema theater;Hero;Cinemaఆ రేర్ ఫిట్ ను టచ్ చేసిన "ది ఘోట్ లైఫ్"..!ఆ రేర్ ఫిట్ ను టచ్ చేసిన "ది ఘోట్ లైఫ్"..!Ps{#}Kannada;Darsakudu;Hindi;Tamil;Director;Posters;India;Music;Telugu;Box office;cinema theater;Hero;CinemaSat, 06 Apr 2024 17:01:06 GMTమలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూ వీకి బ్లేస్సి దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ.కి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే మలయాళం తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ప్లేస్ గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ది గొట్ లైఫ్ మూవీ లో పృథ్వీరాజ్ నటనకు గాను ప్రస్తుతం ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు బ్లేస్సి కి కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>