MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-muntaj81367e73-0ced-4063-abe4-12cf8d5e8673-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-muntaj81367e73-0ced-4063-abe4-12cf8d5e8673-415x250-IndiaHerald.jpgసినిమా తారలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడంబరాలే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ చాలామందికి వారి యొక్క కష్టాలు కన్నీళ్లు మాత్రం పెద్దగా తెలియకపోవచ్చు. చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా అభిమానుల కోసం బయట నవ్వుతూ కనిపిస్తుంటారు.. అలాంటి వారిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా ఒకరు.. మయో సైటీస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ఈ విషయాలను వెల్లడించారు.. ఇప్పుడు తాజాగా నటి ముంతాజ్ కూడా తన కన్నీటి గాదని ఇటీవల వెల్లడింPAWANKALAYAN;MUNTAJ{#}Monalisa;Mumtaz;mumtaj;raghava lawrence;Aagadu;Annayya;Film Industry;Chitram;Tollywood;Tamil;Heroine;Samantha;Success;Telugu;Cinemaచచ్చిపోవాలనుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!చచ్చిపోవాలనుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!PAWANKALAYAN;MUNTAJ{#}Monalisa;Mumtaz;mumtaj;raghava lawrence;Aagadu;Annayya;Film Industry;Chitram;Tollywood;Tamil;Heroine;Samantha;Success;Telugu;CinemaSat, 06 Apr 2024 23:00:00 GMTసినిమా తారలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడంబరాలే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ చాలామందికి వారి యొక్క కష్టాలు కన్నీళ్లు మాత్రం పెద్దగా తెలియకపోవచ్చు. చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా అభిమానుల కోసం బయట నవ్వుతూ కనిపిస్తుంటారు.. అలాంటి వారిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా ఒకరు.. మయో సైటీస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ఈ విషయాలను వెల్లడించారు..


ఇప్పుడు తాజాగా నటి ముంతాజ్  కూడా తన కన్నీటి గాదని ఇటీవల వెల్లడించింది.. ఇమే తెలుగు తమిళ్ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించింది.. తెలుగు లో ఖుషి, అత్తారింటికి దారేది.. ఆగడు తదితర చిత్రాలలో నటించింది. కోలీవుడ్లో మోనిస ఎన్ మోనాలిసా వంటి చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఈమెకు మాత్రం పేరు తీసుకువచ్చింది.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కొన్ని కారణాల చేత స్పెషల్ సాంగ్లలో నటించి శృంగార తారగా ముద్ర వేసుకుంది..


తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించిన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి దూరమైంది. చివరిగా ఈమె తమిళ చిత్రం రాఘవ లారెన్స్ నటించిన రాజాధిరాజా అనే చిత్రంలో నటించింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ముంతాజ్ మాట్లాడుతు.. సడన్గా తన వెన్నుముక భాగం కదలకుండా వీలుపడక చాలా నొప్పి వస్తుందని ఆ నొప్పిని తట్టుకోలేకపోయానని ఎన్నోసార్లు వైద్యులు పరీక్ష చేసిన సమస్య ఏంటని చెప్పలేకపోతున్నారని అలా రెండేళ్ల పాటు చాలా బాధను అనుభవించాలని.. చివరిగా ఒక ఆసుపత్రిలో పరిశోధన చేయగా తనకు ఆటో ఇమ్యూనిటీ అనే అరుదైన వ్యాధి సోకినట్లుగా వెల్లడించారట.


దీంతో తన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకలు జాయింట్స్ ఉన్నాయో అక్కడ భయంకరమైన నొప్పి వస్తుందని తెలిపింది.. దీంతో కూర్చోలేక నిలబడలేక శరీరంతో నరకయాతన పడ్డానని తెలిపింది. దీంతో ఎందుకు ఏడుస్తున్నాను తనకే అర్థం కాదని ఒకటి రెండుసార్లు నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నానని.. తన అన్నయ్య లేకపోతే తాను ఆత్మహత్య చేసుకునేదాన్ని తెలిపింది.. తన గ్లామరస్ గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలను పెట్టవద్దంటూ అభిమానులను వేడుకుంటుంది. నాకు ఇకపై వివాహం జరుగుతుందని నమ్మకం కూడా లేదంటూ వెల్లడించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>