MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies89620096-2ed4-425a-b379-78b5b25ab6b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies89620096-2ed4-425a-b379-78b5b25ab6b7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ , టిల్లు స్క్వేర్ , మంజుమ్మల్ బాయ్స్ అనే మూడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ లకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 112.43 టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ మూవీ ని శ్రీ వెంకటేశMovies{#}gopi sundar;Cinema Tickets;Sri Venkateshwara Creations;king;producer;Producer;parasuram;Industry;vijay deverakonda;Music;neha shetty;sithara;naga;siddhu;Hero;cinema theater;surya sivakumar;Heroine;Telugu;Cinemaఫ్యామిలీ స్టార్.. టిల్లు స్క్వేర్.. మంజుమ్మల్ బాయ్స్ కి బుక్ మై షో లో రెస్పాన్స్ ఇదే..!ఫ్యామిలీ స్టార్.. టిల్లు స్క్వేర్.. మంజుమ్మల్ బాయ్స్ కి బుక్ మై షో లో రెస్పాన్స్ ఇదే..!Movies{#}gopi sundar;Cinema Tickets;Sri Venkateshwara Creations;king;producer;Producer;parasuram;Industry;vijay deverakonda;Music;neha shetty;sithara;naga;siddhu;Hero;cinema theater;surya sivakumar;Heroine;Telugu;CinemaSat, 06 Apr 2024 16:40:00 GMTప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ , టిల్లు స్క్వేర్ , మంజుమ్మల్ బాయ్స్ అనే మూడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ లకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 112.43 టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్వహించగా ... గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... నేహా శెట్టిమూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ మూవీ.కి సంబంధించిన 57.67 కే టికెట్లు అమ్ముడు పోయాయి.

మంజుమ్మల్ బాయ్స్ : ఈ సినిమా ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని ఈ రోజు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 10.02 టికెట్లు అమ్ముడు పోయాయి.

ఇలా ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ మూడు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>