Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle419f1fc4-e92b-4d40-93ed-5576aa478869-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle419f1fc4-e92b-4d40-93ed-5576aa478869-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన డ్రెస్సింగ్ స్టయిల్. చిత్ర విచిత్రమైన డ్రెస్సెస్ వేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ భామ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొడుతూ ఉంటుంది.బాలీవుడ్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన విచిత్రమైన క్యాస్ట్#socialstars lifestyle{#}bhama;Bigboss;mediaఉర్ఫీ సమ్మర్ స్పెషల్ కాస్ట్యూమ్ అదిరిపోయిందిగా..!!ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ కాస్ట్యూమ్ అదిరిపోయిందిగా..!!#socialstars lifestyle{#}bhama;Bigboss;mediaSat, 06 Apr 2024 19:58:28 GMTబాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన డ్రెస్సింగ్ స్టయిల్. చిత్ర విచిత్రమైన డ్రెస్సెస్ వేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ భామ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొడుతూ ఉంటుంది.బాలీవుడ్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన విచిత్రమైన క్యాస్ట్యూమ్స్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. సమాజంలో, అలాగే సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ ని పట్టించుకోకుండా బోల్డ్ గా కనిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 

తన వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించే విధంగా వస్త్రధారణ చేస్తోంది.తాజాగా  సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ ధరించిన ఊర్ఫీ ప్రతి ఒక్కరి చూపు తన వైపు తిప్పుకొనేలా చేసింది. షార్ట్ డ్రెస్సుల్లో నడుము అందాలు చూపిస్తూ ఎదపై ఫ్యాన్స్ పెట్టుకొని, వాటికీ బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చి గిర్రుమని తిప్పుతూ క్రేజీగా కనిపించింది. ప్రస్తుతం ఉర్ఫీ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది...ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ వీడియోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి..నెటిజన్స్ ఈ అమ్మడి డ్రెస్ గురించి సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.ఇది కదా సమ్మర్ అవుట్ ఫిట్ అంటే.. ఉర్ఫీ జావెద్ డ్రెస్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వేరె లెవెల్ డ్రెస్ అదిరిపోయింది సమ్మర్ కి మంచి అవుట్ ఫిట్ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>