MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu-f5a3eaf7-85c4-43a2-813f-b290d3a8eec4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu-f5a3eaf7-85c4-43a2-813f-b290d3a8eec4-415x250-IndiaHerald.jpgశ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి ఆచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను వసూలు Sri Vishnu {#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;vishnu;Audience;Posters;Box office;cinema theater;Cinemaఅఫీషియల్ : క్లీన్ హిట్ గా నిలిచిన "ఓం భీమ్ బుష్"..!అఫీషియల్ : క్లీన్ హిట్ గా నిలిచిన "ఓం భీమ్ బుష్"..!Sri Vishnu {#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;vishnu;Audience;Posters;Box office;cinema theater;CinemaSat, 06 Apr 2024 21:30:00 GMTశ్రీ విష్ణు ,  ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి ఆచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేస్తూ వచ్చింది. 

ఇకపోతే ఈ మూవీ కి జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ ఎక్కువ కావడం ... అలాగే ఈ మూవీ కి కలెక్షన్ లు స్లో గా వస్తుండడంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుందా లేదా ..?  క్లీన్ హిట్ గా నిలుస్తుందా లేదా అని అనుమానాలు చాలా మంది లో రేకెత్తాయి. కానీ ఈ సినిమా మాత్రం స్లో అండ్ స్టడీగా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ లను వసూలు చేస్తూ వచ్చింది.

దానితో చివరగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర బృందం తాజాగా అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే పోయిన సంవత్సరం సామజవరగమన సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ను అందుకున్న శ్రీ విష్ణు "ఓం భీమ్ బుష్" ఈ సంవత్సరం మరో విజయాన్ని అందుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>