PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsf453ed8d-7945-4140-9989-3a7430035200-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsf453ed8d-7945-4140-9989-3a7430035200-415x250-IndiaHerald.jpgఏపీలో జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీ వైసీపీ ఎలాగైనా మరలా గెలిచి వైసీపీ జెండా పాతాలని, ఇంకోవైపు టీడీపీపార్టీ అధికారం చేపట్టి నియంత జగన్ చేసిన గత అయిదేళ్ల పరిపాలన స్వస్తి చెపుదాం అని వారి వారి శైలిలో ప్రచారంలో దూసుకు పోతున్నారు.ఈసారి కూడా వైసీపీ వస్తే మాత్రమే ఇక టీడీపీ పార్టీ పరిస్థితి అయోమయంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో జగన్ కు సొంత చెల్లెలే తలనొప్పిగా మారనుంది.దాంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో కడప నుండి కాంగ్రెస్ తరపున సోదరి షర్assembly elections{#}GEUM;TDP;Party;Elections;kadapa;Murder.;Jagan;YCP;Sharmila;Congressఏపీ : జగన్ పై షర్మిల వదిలే అస్త్రం పనిచేస్తుందా.?ఏపీ : జగన్ పై షర్మిల వదిలే అస్త్రం పనిచేస్తుందా.?assembly elections{#}GEUM;TDP;Party;Elections;kadapa;Murder.;Jagan;YCP;Sharmila;CongressFri, 05 Apr 2024 08:15:00 GMTఏపీలో జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీ వైసీపీ ఎలాగైనా మరలా గెలిచి వైసీపీ జెండా పాతాలని, ఇంకోవైపు టీడీపీపార్టీ అధికారం చేపట్టి నియంత జగన్ చేసిన గత అయిదేళ్ల పరిపాలన స్వస్తి చెపుదాం అని వారి వారి శైలిలో ప్రచారంలో దూసుకు పోతున్నారు.ఈసారి కూడా వైసీపీ వస్తే మాత్రమే ఇక టీడీపీ పార్టీ పరిస్థితి అయోమయంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో జగన్ కు సొంత చెల్లెలే తలనొప్పిగా మారనుంది.దాంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో కడప నుండి కాంగ్రెస్ తరపున సోదరి షర్మిల బరిలోకి దిగనున్నారు. అయితే కడప గడ్డపై ఎవరి పెత్తనమో తేలే సమయం దగ్గర పడనుండి.

జగన్ ను ఓడించి అక్కడ కాంగ్రెస్ జండా పాతి తన చిన్న కుటుంబం ఆధిపత్యం చేయాలనీ షర్మిల చూస్తుంది.అవినాష్ ద్వారా చెల్లెలికి గుణపాఠం చెప్పే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.రానున్న ఎన్నికల్లో వివేకా కేసును పట్టుకొని జనాల్లోకి వెళ్లి గెలవాలని చూస్తుంటే అక్కడి ప్రజలు మాత్రం షర్మిల గూర్చి తెలుసు కాబట్టి ఇది సునీత, షర్మిల చేస్తున్న పొలిటికల్ గేమ్ అని వైసీపీ కీలక విషయం ద్వారా ప్రజల్లోకి వెళుతుంది.వీరిద్దరూ ఇమధ్య ఉన్న వివాదం కారణంగా ఓట్లు చిలిపోయి అక్కడి ప్రజలు టీడీపీ వైపు చూసి భూపేష్ రెడ్డిని గెలిపిస్తారని టీడీపీ భావిస్తుంది.భూపేష్ రెడ్డిని డౌన్ చేయడానికి షర్మిల మరెన్నీ అబద్దాలు చెప్పే అవకాశం ఉంది.దాంట్లో భాగంగానే నన్ను ఇక్కడ నుండి పోటీ చేయమని చిన్నాన్న చెప్పారు అని అన్నది.అయితే తన అన్న జగన్ ను నిజంగా ద్వేషించి బాబాయి హత్య చేయించాడు అని నమ్మితే మొదటి నుండి దానికోసం పోరాడాలి అంతే కానీతెలంగాణాలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో కలిపి ఇక్కడికి వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు అని అక్కడి ప్రజల ఆరోపణ చూడాలి మరి ఎవరి మాటలు ప్రజలు నమ్ముతారో రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>